Live: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
AP Assembly Session 3rd Day LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 19, 2026 at 9:06 AM IST

|

Updated : August 19, 2026 at 5:30 PM IST

1 Min Read
Choose ETV Bharat

AP Assembly Session 3rd Day LIVE : అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలోని గ్రూప్-1 అక్రమాలు, సూపర్-6 హామీలు, ప్రజా సంక్షేమంపై సభలో లఘు చర్చ జరుగుతోంది. మంత్రి ఫరూఖ్ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' బిల్లును ప్రవేశపెట్టారు. శాసనమండలిలో పురపాలక, గ్రంథాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టారు. అలాగే మండలిలో నేడు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరుగుతోంది. అసెంబ్లీలో నేడు పలు అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గూడూరులో యల్లసిరి కాలవ పనులు, తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మంత్రులు బదులిస్తారు. ఏలేరు కాలవ రెగ్యులేటర్లు, గృహాల మ్యాపింగ్, ఆళ్లగడ్డలో డిగ్రీ కళాశాలపై సమాధానాలిస్తారు. గ్రీన్ డేటా సెంటర్, భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పనున్నారు. ప్రభుత్వ శాఖల్లో సాంకేతిక సిబ్బంది కొరత, ఫీజు రీయంబర్స్‌మెంట్‌పైనా చర్చ ఉంటుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : August 19, 2026 at 5:30 PM IST