LIVE: శాసన మండలి సమావేశాలు- ప్రత్యక్ష ప్రసారం - AP LEGISLATIVE COUNCIL LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 10:10 AM IST
|Updated : February 20, 2026 at 1:17 PM IST
Andhra Pradesh Legislative Council Live: 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ కొనసాగుతుంది. శాసన మండలిలో బడ్జెట్ ప్రసంగంపై చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన 7 బిల్లులు మండలిలో ప్రవేశపెట్టారు. ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా, సహా తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై వరుసగా 3వ రోజూ గురువారం కూడా శాసన మండలి దద్దరిల్లింది. ఈ అంశాలపై సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్ కుమార్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనంటూ సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనకు దిగారు. బడ్జెట్‌పై 4 రోజులు చర్చించాలని బీఎసీలో నిర్ణయించామని అయితే గత 2 రోజులుగా బడ్జెట్‌పై చర్చించే అవకాశం రాలేదని అన్నారు. ప్రస్తుతం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.