LIVE: అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP ASSEMBLY SESSION TODAY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
AP Assembly Session Today Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 9:05 AM IST

|

Updated : February 27, 2026 at 3:31 PM IST

1 Min Read
Choose ETV Bharat

AP Assembly Session Today Live: నేడు 12వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శాఖల వారీగా బడ్జెట్‌ పద్దులపై చర్చ సహా ఆమోదం పొందాయి. నేడు మంత్రులు అచ్చన్నాయుడు, పార్ధసారధి వ్యవసాయ , గృహ నిర్మాణం శాఖకు సంబంధించిన పద్దు ప్రవేశపెట్టి చర్చలో పాల్గొన్నారు. మంత్రి నారాయణ పురపాలక శాఖ వార్షిక నివేదికలు సభలో ప్రవేశ పెట్టారు. అసెంబ్లీలో నేటి ప్రశ్నోత్తరాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కనీస వేతనశ్రేణి ఉద్యోగులు, తిరుపతిలో నూతన భూగర్భమురుగునీటి పారుదల వ్యవస్థ, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టు, రమణయ్యపేట ఛానల్ ఆక్రమణ, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ పై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మన మిత్ర యాప్, పీఎం సూర్య ఘర్ ముఫ్టీ బిజిలీ యోజన, ఉద్యోగ అవకాశాలు, చేనేత కార్మికుల సంక్షేమం, భీమవరంలోని గోస్తా మరియు వనతేయ కాలువ తదితర ప్రశ్నలకు అమాత్యులు సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వార చూద్దాం.

Last Updated : February 27, 2026 at 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details