LIVE: అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - ASSEMBLY SESSION LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 10:04 AM IST
|Updated : February 17, 2026 at 2:01 PM IST
Assembly Session LIVE: నేడు నాలుగో రోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వం శాసనసభలో 3 బిల్లులు ప్రవేశపెట్టింది. మంత్రి నారాయణ పురపాలక శాఖలో 2 సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ సుంకం సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా స్వర్ణగ్రామం - స్వర్ణవార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా, నాడు-నేడు పథకం, 2019-24, నెల్లిమర్ల నియోజకవర్గంలో హై టెన్షన్ లైన్లు, ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీ పై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, రాళ్ళపాడు జలాశయం పనులు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్ల పునర్నిర్మాణం, హజ్ యాత్రికులు, మహిళలపై అఘాయిత్యాలు తదితర ప్రశ్నలకు అమాత్యులు సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం నేటి అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.