LIVE : అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్​ లాంచ్​! - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
Anil Ravipudi New Movie Pooja Ceremony Live (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : June 18, 2026 at 9:28 AM IST

|

Updated : June 18, 2026 at 10:03 AM IST

1 Min Read
Choose ETV Bharat

Anil Ravipudi New Movie Pooja Ceremony Live : టాలీవుడ్ మోస్ట్ సక్సెస్​ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కీలక ప్రకటన చేశారు. తన తదుపరి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. తాను నెక్ట్స్ తెరకెక్కించనున్న సినిమా వివరాలను ఆయనే స్వయంగా వెల్లడించారు. నందమూరి కల్యాణ్​రామ్ - దగ్గుబాటి వెంకటేశ్​తో మల్టీస్టారర్ సినిమా తీస్తున్నట్లు ఆనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేశారు. "మొదటి వందకోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేశ్, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కల్యాణ్​రామ్​ గారితో కలిసి 2027 మొదటి పండగకు మీ ముందుకు వస్తున్నాం" అని అనిల్ రావిపూడి ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్​ స్టాప్ పడిపోయింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను ఇవాళ చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడే ప్రాజెక్ట్​ గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Last Updated : June 18, 2026 at 10:03 AM IST