LIVE: ఏపీ వ్యవసాయ బడ్జెట్ 2026-27- ప్రత్యక్ష ప్రసారం - AGRICULTURE BUDGET 2026

🎬 Watch Now: Feature Video

thumbnail
AP Agriculture Budget LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 14, 2026 at 12:37 PM IST

|

Updated : February 14, 2026 at 1:16 PM IST

1 Min Read
Choose ETV Bharat

AP Agriculture Budget LIVE: ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ సమర్పించారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్​ను వివరించారు. రాష్ట్ర మంత్రివర్గం దాదాపు రూ. 3.46 లక్షల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్​ రూపొందించింది. ఎన్నికల మ్యానిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు చేపట్టారు. సూపర్ సిక్స్ పథకాలు, పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాంతాలకూ సాగు, తాగునీటి భరోసా ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, రహదా రులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉంది. మూడు ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యానహబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ బడ్జెట్ అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. ఈ నెల 17న బడ్జెట్‌పై చర్చ అజెండాగా  ఉభయ సభలు ప్రారంభమవనున్నాయి. మండలిలో హోం మంత్రి అనిత సాధారణ బడ్జెట్​, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్​ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వ్యవసాయ బడ్జెట్​ వివరణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 

Last Updated : February 14, 2026 at 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details