ఎల్‌ఎల్‌బీలో గోల్డ్ మెడల్ - తొలి ప్రయత్నంలోనే సివిల్ జడ్జిగా ఎంపిక - JUNIOR CIVIL JUDGE DIVYA
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2026 at 12:30 PM IST
Junior Civil Judge Divya : నాన్న న్యాయవాది కావడంతో చిన్నతనం నుంచే న్యాయవిద్యపై ఆసక్తి పెంచుకొని జడ్జి కావాలని లక్ష్యం పెట్టుకుంది ఆ యువతి. నాన్న కల, అక్క స్ఫూర్తితో సివిల్ జడ్జిగా విజయం సాధించింది. అనుకున్న విధంగానే విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్‌తో ఎల్ఎల్బీ పూర్తి చేసింది. అంతేకాదు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో మంచి కొలువు సాధించింది. ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందక సివిల్ సర్వీస్ విజేత అయిన తన సోదరి భవ్య స్ఫూర్తితో పోటీ పరీక్షల వైపు అడుగులు వేసింది. ఇంట్లో ఉంటూనే తనను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగింది. తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూను క్రాక్ చేసి ఏపీ జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో విజయం సాధించింది. గోల్డ్ మెడలిస్ట్, గెజిటెడ్ ఆఫీసర్‌గా జాబ్ సంపాదించుకుంది. ప్రిపరేషన్ ప్లానింగ్స్ ఎలా జరిగాయి? మరిన్ని విషయాలు దివ్య మాటల్లోనే విందాం.