LIVE UPDATES : శాసనసభ నిరవధిక వాయిదా

Published : January 6, 2026 at 10:01 AM IST
|Updated : January 6, 2026 at 10:23 PM IST
Telangana Assembly Sessions Live Updates : అసెంబ్లీలో ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. తెలంగాణ రైజింగ్-2047పైనా స్వల్ప కాలిక చర్చ జరుగుతోంది. నిన్న అసెంబ్లీలో ఆమోదం పొందిన జీఎస్టీ సవరణ బిల్లులు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను మండలిలో ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టనుంది.
LIVE FEED
కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ఆధారంగానే జీవో తీసుకొచ్చాం : మంత్రి శ్రీధర్‌బాబు
- కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ఆధారంగానే జీవో తీసుకొచ్చాం : మంత్రి శ్రీధర్‌బాబు
- పర్యావరణ అనుమతుల కోసం గ్లోబల్ కన్సల్టెంట్‌ను సంప్రదిస్తాం
- సబ్‌కమిటీకి సంబంధించిన ప్రతివిషయం పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేము
- ఐడీఏ బొల్లారం విషయం వదిలిపెట్టలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
- పరిశ్రమల వసతుల గురించి అసోసియేషన్లతో మాట్లాడాము
- రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలో హైకోర్టులో పిల్ వేశారు : మంత్రి శ్రీధర్‌బాబు
అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల పై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
కేంద్రాన్ని.. మోదీని తిట్టడం మంచి అంశం కాదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ప్రతిసారి మోదీ.. ఈడీ.. సీబీఐ.. వాషింగ్ పౌడర్ అని వ్యాఖ్యానించడం సరికాదు: ఏలేటి
పదేపదే సీబీఐ, ఈడీ అంటున్న అక్బరుద్దీన్ ఓవైసీ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలి: ఏలేటి
కాగితాలపై మన ఆలోచనలు ఉంటే సరిపోదు: పాయల్ శంకర్
కాగితాలపై మన ఆలోచనలు ఉంటే సరిపోదు: పాయల్ శంకర్
బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది అని గత ప్రభుత్వం అనేది
బంగారు తెలంగాణ కోసం ప్రజలు చాలా కలలు కనేవారు
రూ.8.50 లక్షల కోట్ల అప్పును గత ప్రభుత్వం ప్రజలపై పెట్టింది
బీఆర్‌ఎస్ పాలనలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది: పాయల్ శంకర్
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పాలకులు భూములను అమ్మేసింది: పాయల్ శంకర్
హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా ఉండేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది : నవీన్‌యాదవ్
- హైదరాబాద్ నగరం విస్తృతంగా పెరుగుతోంది: నవీన్‌యాదవ్
- గతంలో 50 లక్షల జనాభా ఉంటే ఇప్పుడు కోటి మందికిపైగా జనాభా ఉంది
- హైదరాబాద్ జనసముద్రంగా మారింది
- గతంలో మూసీ నదిలోని నీటిని తాగేవారు
- ప్రస్తుతం మూసీనదిలో కాలుష్య కారకాలు పెరిగాయి
- హైదరాబాద్‌లో అనేక కంపెనీలు వచ్చాయి: నవీన్‌యాదవ్
- హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా ఉండేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది
- హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి: నవీన్‌యాదవ్
కాలుష్యరహిత హైదరాబాద్ కోసం కృషిచేస్తున్నాం: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- హిల్ట్‌పాలసీపై కేబినెట్ సబ్‌కమిటీ ముఖ్య పాత్ర పోషించింది: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- పటాన్‌చెరువులో కాలుష్యం పెరిగింది
- హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరిగింది
- కాలుష్యరహిత హైదరాబాద్ కోసం కృషిచేస్తున్నాం
- అధికారంలో ఎవరు ఉన్నా.. పరిశ్రమల షిఫ్టింగ్ తప్పనిసరి : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
బీజేపీ వాషింగ్‌మెషీన్‌లా మారింది : అక్బరుద్దీన్ ఓవైసీ
- బీజేపీ వాషింగ్‌మెషీన్‌లా మారింది : అక్బరుద్దీన్ ఓవైసీ
- ఎంత దోచుకున్నా ఏం చేసినా బీజేపీ సభ్యత్వం తీసుకుంటే చాలు
- బీజేపీ సభ్యత్వం తీసుకుంటే క్లీన్‌గా మారిపోతారు
- పాఠశాల విద్యపై మరింత ఖర్చు చేయాలి
- బాలకార్మికుల నియంత్రణకు కఠిన చర్యలు అమలు చేయాలి
- వర్సిటీల్లో నియామకాలు పూర్తి చేయాలి: అక్బరుద్దీన్ ఓవైసీ
- తెలంగాణ రైజింగ్‌కు ఎంఐఎం మద్దతు ఉంటుంది
- పాతబస్తీలో రోడ్లు విస్తరించాలి, ఆస్పత్రులు నిర్మించాలి, ఫ్లైఓవర్లు కట్టాలి
- ఆలయాలు, మసీదులు, పవిత్రస్థలాలకు దగ్గరగా ఉన్న మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దు
- పాఠశాలలకు దగ్గరగా పాన్ షాప్‌లు నిర్వహించకుండా చూడాలి: అక్బరుద్దీన్ ఓవైసీ
ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో శ్రీధర్‌బాబు చెప్పలేదు : అక్బరుద్దీన్ ఓవైసీ
- ఈ భూములకు యజమానులు ఉన్నారని శ్రీధర్‌బాబు చెప్పారు : అక్బరుద్దీన్ ఓవైసీ
- పాలసీలో ఉన్న భూములు ప్రభుత్వానివి కావా?
- హైదరాబాద్‌లో పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిపోతుంది
- ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో శ్రీధర్‌బాబు చెప్పలేదు
- 30 శాతం కాకుండా 50 శాతానికి వెళ్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది
శాసనమండలి నిరవధిక వాయిదా
- శాసనమండలి నిరవధిక వాయిదా
- శాసన మండలి 5 రోజుల పాటు కొనసాగింది
- సభ మొత్తం19 గంటల 52 నిమిషాలు కొనసాగింది
SIRపై అసెంబ్లీలో ఓవైసీ వర్సెస్ మహేశ్వర్ రెడ్డి
- అసెంబ్లీలో ఓవైసీ వర్సెస్ మహేశ్వర్ రెడ్డి
- బిహార్, బెంగాల్లో మైనార్టీ ఓట్లు తొలగిస్తునారన్న ఓవైసీ
- ఓవైసీ మాటలను తప్పు బట్టిన ఏలేటి
- ఓవైసీ SIR మీద ఇష్టారాజ్యంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు ఆపడం లేదని ఏలేటి ప్రశ్న
- MIM వాళ్లు మాట్లాడితే మైక్ కట్ చేయరు, మేము మాట్లాడితే చేస్తారు, ఇదెక్కడి న్యాయమని ఆందోళన
- SIR ద్వారా బిహార్ లో 50లక్షల ఓట్లు తొలగించారు: ఓవైసీ
- బిహార్, యూపీ కాదు దేశం మొత్తం SIR తెస్తున్నారు
- హిందూ - ముస్లిం అని తారతమ్యం చేస్తున్నారు: ఓవైసీ
జీవో 27 చాలా వివాదాస్పదంగా ఉంది: మహేశ్వర్ రెడ్డి
- జీవో 27 చాలా వివాదాస్పదంగా ఉంది: మహేశ్వర్ రెడ్డి
- టౌన్‌షిప్, అపార్ట్‌మెంట్‌లు ఉండాలని 27 జీవోలో ఉంది
- హిల్ట్‌పాలసీకి సంబంధించి వేసిన సబ్‌కమిటీ నిర్ణయాలు బయటపెట్టలేదు
- గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది
- బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం: మహేశ్వర్ రెడ్డి
- గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 43,462 జీవోలు దాచిపెట్టింది
- ప్రస్తుత ప్రభుత్వం 19,064 జీవోలు ఇస్తే.. 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి
- 22 పారిశ్రామికవాడలను అన్యక్రాంతం చేస్తున్నారు
- దేశంలో అతిప్రమాదకరమై ఐటీఏ బొల్లారంను ఎందుకు పెట్టలేదు: మహేశ్వర్ రెడ్డి
హిల్ట్‌పాలసీని స్వాగతిస్తున్నా: దానం నాగేందర్
- హిల్ట్‌పాలసీని స్వాగతిస్తున్నా: దానం నాగేందర్
- హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నా పరిశ్రమల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి
- గతంలో ట్యాంక్‌బండ్‌లో చేపలు పట్టేవారు..
- మూసీ నదిని ప్రక్షాళన చేయాలని సీఎం సంకల్పించారు
- గతంలో మూసీ నదిలో కార్తిక మాసంలో పూజలు చేసుకునేవారు
- హైదరాబాద్ తాగునీటి అవసరాలు.. 500 ఎంజీడీ ద్వారా కూడా తీరట్లేదు
- సీఎం రేవంత్‌రెడ్డికి ఒక విజన్ ఉంది.. ఆలోచన ఉంది..
- తెలంగాణ రైజింగ్ 2047లక్ష్యం కాస్తా ఆలస్యం కావచ్చు.. కానీ జరగడం పక్కా: దానం నాగేందర్
తెలంగాణ రైజింగ్ 2047పై శాసనసభలో చర్చ
- మన పిల్లల భవిష్యత్‌ను నిర్దేశించేదే రైజింగ్ 2047: భట్టి విక్రమార్క
- మనం కీలమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాం
- 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వద్ద ఉన్నాం
- 1.2ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని నిపుణులు చెబుతున్నారు
- 3 ట్రిలియన్ డాలర్లకు ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది
- తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి: భట్టి విక్రమార్క
- కఠినమైన లక్ష్యలు నిర్దేశించుకుని ప్రభుత్వం ముందుకెళ్తున్నాం
- క్యూర్, ప్యూర్, రేర్ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది
- కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
- తెలంగాణ రైజింగ్ 2047పై చర్చించాలని ప్రతిపక్షాలను కోరుతున్నా
- తెలంగాణ రైజింగ్ 2047... రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్‌కు చాలా ముఖ్యం
- తెలంగాణ రైజింగ్ 2047పై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం: భట్టి విక్రమార్క
- బీఆర్‌ఎస్, బీజేపీకి రహస్య అనుబంధం ఉంది: మంత్రి శ్రీధర్‌బాబు
- బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల అసత్య ప్రచారం నమ్మకుండా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారు
- పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు
- హిల్ట్‌పాలసీ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపడతాం: మంత్రి శ్రీధర్‌బాబు
హిల్ట్‌పాలసీ మేము కొత్తగా చేస్తున్నది కాదు: మంత్రి శ్రీధర్‌బాబు
- హిల్ట్‌పాలసీ మేము కొత్తగా చేస్తున్నది కాదు: మంత్రి శ్రీధర్‌బాబు
- హిల్ట్‌పాలసీ కోసం విస్తృతంగా చర్చలు జరిగాయి
- వనరులు సమకూర్చేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుంది
- హిల్ట్‌పాలసీ గురించి తెలియకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
- జీవోఎంఎస్ 19కు సంబంధించి లీజ్ ల్యాండ్స్‌పై ప్రభుత్వానికి సర్వఅధికారాలు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చింది
- మా ప్రభుత్వం పారదర్శకంగా ఉండేలా పాలసీ తీసుకువచ్చింది
- స్వచ్ఛందంగా ముందుకు వస్తే భూములు కన్వర్ట్ చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
పూర్వీకులు స్వచ్ఛమైన ప్రకృతిని వారసత్వంగా అందించారు: మంత్రి శ్రీధర్‌బాబు
- పూర్వీకులు స్వచ్ఛమైన ప్రకృతిని వారసత్వంగా అందించారు: మంత్రి శ్రీధర్‌బాబు
- రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రకృతిని అందజేస్తున్నామా.. లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి
- మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతుందా?
- ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి తీసుకురాలేము: మంత్రి శ్రీధర్‌బాబు
- భవిష్యత్‌తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించడం మన బాధ్యత
- రేపటి తరాల భవిష్యత్, నేల మనుగడ కోసం హిల్ట్‌పాలసీ తీసుకొస్తున్నాం
- హిల్ట్‌పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
- హిల్ట్‌పాలసీపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
- మాపై బురద చల్లాలని విమర్శలు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి
- హిల్ట్‌పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం... నివాసప్రాంతంగా మారుతోంది
- ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం యత్నిస్తున్నారు
- నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలివైపునకు తరలిస్తాం
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎన్నికల సంఘం చేస్తోంది : మంత్రి శ్రీధర్ బాబు
- ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎన్నికల సంఘం చేస్తోంది : మంత్రి శ్రీధర్ బాబు
- అర్హులైన వారి ఓట్లను ఎవరూ తీయరు : మంత్రి శ్రీధర్ బాబు
- బాధ్యతాయుత పాలనకు కృషిచేస్తున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
- అర్హులైన వారికి ఓటుహక్కు ఇవ్వాలనే రాహుల్ చెప్పారు : మంత్రి శ్రీధర్ బాబు
- ఓట్ చోరీ చేయవద్దనే కదా రాహుల్ చెబుతున్నది : మంత్రి శ్రీధర్ బాబు
- ఓట్ చోరీ జరుగుతోందని చెప్పడం తప్పా? : మంత్రి శ్రీధర్ బాబు
- ఎలక్షన్ తేదీకి సంబంధించి కాగజ్‌నగర్‌ను కూడా కలిపితే బాగుంటదని చెప్పారు : మంత్రి శ్రీధర్ బాబు
- ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునివెళ్తాం : మంత్రి శ్రీధర్ బాబు
నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ శాసనసభలో బిల్లు
- నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ శాసనసభలో బిల్లు
'మేడారం సమ్మక్క జాతరకు పలువురు ఎమ్మెల్యేలను ఆహ్వానించిన సీతక్క'
- మేడారం సమ్మక్క జాతరకు పలువురు ఎమ్మెల్యేలను ఆహ్వానించిన సీతక్క
- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును జాతరకు ఆహ్వానించిన సీతక్క
- మేడారం జాతరకు బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించిన మంత్రి సీతక్క
- ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలను జాతరకు ఆహ్వానించిన మంత్రి సీతక్క
పోలవరం-నల్లమలసాగర్ విషయంలో సుప్రీంకోర్టు సూచనలు చేసింది: ఉత్తమ్
మంత్రి ఉత్తమ్
- పోలవరం-నల్లమలసాగర్ విషయంలో సుప్రీంకోర్టు సూచనలు చేసింది: ఉత్తమ్
- మధ్యంతర స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరాలని నిర్ణయించాం: ఉత్తమ్
- తదుపరి విచారణకు స్వయంగా హాజరవుతా: మంత్రి ఉత్తమ్
- దిల్లీ వెళ్లి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కలుస్తా: ఉత్తమ్
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతు డిజైన్ కన్సల్టెన్సీ ఖరారు చేయలేదు: ఉత్తమ్
- వివిధ ఐఐటీల భాగస్వామ్యంతో మూడు సంస్థలు వచ్చాయి: ఉత్తమ్
- నిబంధనలు, మెరిట్ ప్రకారమే వెళ్లాలని అధికారులకు సూచించాం: ఉత్తమ్
శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన
- శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన
సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ: భట్టి విక్రమార్క - సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: భట్టి విక్రమార్క
- 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తాం: భట్టి విక్రమార్క
- సింగరేణిపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం
32 మంది వైద్యుల కోసం నోటిఫికేషన్ ఇచ్చాం.. త్వరలో భర్తీ చేస్తాం: భట్టి - 176 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోంది: భట్టి
రామగుండంలో క్యాత్ ల్యాబ్ నిర్మాణం పీపీపీ మోడల్‌లో చేపడుతున్నాం: భట్టి
పరిశ్రమలకు మార్కెట్ ధర కంటే తక్కువకే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
- ఏపీలో పరిశ్రమలకు 99 ఏళ్లకు 99 పైసలకే ఎకరం ఇస్తున్నారు.. పోటీ ఎలా పడాలి? : మంత్రి శ్రీధర్ బాబు
- పరిశ్రమలకు మార్కెట్ ధర కంటే తక్కువకే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
- ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు కృషి : మంత్రి శ్రీధర్ బాబు
- పరిశ్రమల ఏర్పాటు కోసం రోడ్లు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
- సీఎం నేతృత్వంలో దావోస్ సదస్సులో పాల్గొంటాం : మంత్రి శ్రీధర్ బాబు
- తెలంగాణ రైజింగ్ సదస్సులో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి : మంత్రి శ్రీధర్ బాబు
- తెలంగాణ పాలసీలను ప్రపంచవ్యాప్త పరిశ్రమల ముందు ఉంచుతున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
జాబ్ క్యాలెండర్ విషయంలో సామాజిక అంశం పరిశీలిస్తున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
- జాబ్ క్యాలెండర్ విషయంలో సామాజిక అంశం పరిశీలిస్తున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
- హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు : మంత్రి శ్రీధర్ బాబు
- కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది.. : మంత్రి శ్రీధర్ బాబు
- కాగ్నిజెంట్ సంస్థ ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు : మంత్రి శ్రీధర్ బాబు
- పోచారం ఇన్ఫోసిస్ సంస్థ విస్తరణ ద్వారా 17 వేల మంది ఉపాధి : మంత్రి శ్రీధర్ బాబు
- విప్రో సంస్థ విస్తరణ ద్వారా మరో 5 వేల మందికి ఉపాధి : మంత్రి శ్రీధర్ బాబు
- 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది : మంత్రి శ్రీధర్ బాబు
- ఇప్పటికే 70 జీసీసీలు రాష్ట్రానికి వచ్చాయి.. : మంత్రి శ్రీధర్ బాబు
- సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ముందుకెళ్తున్నాం : మంత్రి శ్రీధర్ బాబు
- ఇప్పటికే జీనోమ్ వ్యాలీ నాలుగో దశ కూడా పూర్తయింది : మంత్రి శ్రీధర్ బాబు
- ఐటీ కంటే ఎక్కువగా ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి : మంత్రి శ్రీధర్ బాబు
- ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి : మంత్రి శ్రీధర్ బాబు
ఆర్టీసీ కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు: కూనంనేని
- ఆర్టీసీ కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు: కూనంనేని
- ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం దుర్మార్గం: కూనంనేని సాంబశివరావు
- రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి: కూనంనేని
ఈవీ వాహనాల బ్యాటరీ సామర్థ్యం పెంపునకు కంపెనీల చర్యలు: పొన్నం
పొన్నం LIVE
- ఈవీ వాహనాల బ్యాటరీ సామర్థ్యం పెంపునకు కంపెనీల చర్యలు: పొన్నం
- ఈవీ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంపునకు చర్యలు: పొన్నం
- ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశాం: పొన్నం
- ఈవీ వాహనాల రాయితీ అమలుతో రూ.900 కోట్ల పన్ను నష్టం : పొన్నం
- ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు: పొన్నం
- ఉద్యోగులకు 20 శాతం వరకు తగ్గించాలని కంపెనీలను కోరాం: పొన్నం
- ఎంఎన్‌సీ కంపెనీలు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేలా విధానం: పొన్నం
- పీఎం ఈ డ్రైవ్ కింద 575 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి: పొన్నం
- కొత్తగా 200కు పైగా ఈవీ బస్సులు వస్తున్నాయి: పొన్నం
- వరంగల్‌లో 100, నిజామాబాద్‌లో 50 బస్సులు వస్తున్నాయి: పొన్నం
- 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలి: పొన్నం
- స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జీవో తీసుకువచ్చాం: పొన్నం
ఐదో రోజు అసెంబ్లీ, మండలి సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు
- ఐదో రోజు అసెంబ్లీ, మండలి సమావేశాలు
- నేడు అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ
- నేడు అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్-2047పై స్వల్పకాలిక చర్చ
జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం - నిన్న అసెంబ్లీలో ఆమోదం పొందిన జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులు
- ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం

