25-02-2026 Telangana News Today Live : టీ 20 ప్రపంచకప్: శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం
25-02-2026 Telangana News Today Live (ETV Bharat)

Published : February 25, 2026 at 6:58 AM IST
|Updated : February 25, 2026 at 10:51 PM IST
25-02-2026 Telangana News Today Live : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రధాన వార్తల సమాచారం.
LIVE FEED
టీ 20 ప్రపంచకప్: శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం
- టీ 20 ప్రపంచకప్: శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం
- శ్రీలంకపై 61 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
- స్కోర్లు: న్యూజిలాండ్ 168/7, శ్రీలంక 107/8
- తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసిన శ్రీలంక
- సూపర్-8లో రెండో ఓటమితో టీ20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక నిష్క్రమణ
స్వామివారి కల్యాణం తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
- యాదగిరిగుట్ట: వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం
- అర్చకులు, వేదపండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో కల్యాణ వేడుక
- కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్
- స్వామివారి కల్యాణం తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
జనగామ: పాల ఉత్పత్తుల పరిశ్రమలో ప్రమాదం, ఇద్దరికి తీవ్రగాయాలు
- జనగామ: పాల ఉత్పత్తుల పరిశ్రమలో ప్రమాదం, ఇద్దరికి తీవ్రగాయాలు
- రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి శివారు పరిశ్రమలో ప్రమాదం
- ఓపెన్ కూలింగ్ ఛాంబర్ నుంచి వెలికితీస్తుండగా పేలిన సీసాలు
- జనగామ: ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు
చెరువుల చెంత ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకుంటాం: రంగనాథ్
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం
- చెరువుల చెంత ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకుంటాం: రంగనాథ్
- స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల్లో పార్కులు అభివృద్ధి చేస్తాం: రంగనాథ్
- కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలను ఖండించిన రంగనాథ్
- హైడ్రా చర్యలను అభినందించిన కృష్ణారావు అకస్మాత్తుగా ఎందుకు విమర్శిస్తున్నారు: రంగనాథ్
- కూకట్‌పల్లి జోన్ నుంచే 40 శాతం హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి: రంగనాథ్
- ఏ ఒక్కరి పక్షాన హైడ్రా పనిచేయదు: రంగనాథ్
- ప్రజలందరూ మెరుగైన జీవనం సాగించేలా హైడ్రా ప్రతి చర్య ఉంటుంది: రంగనాథ్
- హైడ్రా ఇప్పటివరకు 1240 చోట్ల ఆక్రమణలు తొలగించింది: రంగనాథ్
- హైడ్రా 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది: రంగనాథ్
కరీంనగర్ జిల్లా: గంగాధర మం. కురిక్యాల పీఏసీఎస్ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
- కరీంనగర్ జిల్లా: గంగాధర మం. కురిక్యాల పీఏసీఎస్ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి ప్రభాకర్ సస్పెన్షన్
- సంఘం నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో చర్యలు
- కరీంనగర్ జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ ఉత్తర్వులు జారీ
- రామడుగు ప్యాక్ కార్యదర్శికి కురిక్యాల పీఏసీఎస్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
వేలమంది ఇజ్రాయెల్ పౌరులు భారత్‌లో పర్యటిస్తున్నారు: మోదీ
- ఇజ్రాయెల్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా యోగా కేంద్రాలు కనిపిస్తున్నాయి: మోదీ
- ఇజ్రాయెల్‌లో ఆయుర్వేదానికి ఆదరణ పెరిగింది: మోదీ
- వేలమంది ఇజ్రాయెల్ పౌరులు భారత్‌లో పర్యటిస్తున్నారు: మోదీ
- ఇజ్రాయెల్ అభివృద్ధిలో భారత నిపుణుల పాత్ర ఎంతో ఉంది: మోదీ
- ప్రపంచమంతా ఒకే కుటుంబమనే సిద్ధాంతాన్ని భారత్ విశ్వసిస్తోంది: మోదీ
- రెండు దేశాల చరిత్ర, సాంస్కృతిక సంబంధాలు, విలువలు గొప్పవి: మోదీ
- రెండు దేశాల భాగస్వామ్యం వల్ల ప్రపంచ దేశాలకు అనేక ప్రయోజనాలు: మోదీ
- సంక్షోభ సమయాల్లో చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉంది: ప్రధాని మోదీ
- భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోంది: ప్రధాని మోదీ
- యూదుల పిల్లల కోసం భారత్‌లో అనేక పాఠశాలలు ఉన్నాయి: మోదీ
- ఇజ్రాయెల్ సాయంతో భారత్ వ్యవసాయం రంగంలో సరికొత్త మార్పులు: మోదీ
- ఇజ్రాయెల్ అందించిన సాంకేతిక పరిజ్ఞానం మరిచిపోలేం: మోదీ
- వాణిజ్యం బలోపేతానికి రెండు దేశాలు కలిసి నడుస్తున్నాయి: మోదీ
- భారత్.. కొన్నేళ్లుగా అనేక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది: మోదీ
- రక్షణ, భద్రత విషయంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య పలు ఒప్పందాలు: మోదీ
- ప్రస్తుత సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదు: ప్రధాని మోదీ
- ఇటీవల దిల్లీలో ఏఐ సదస్సును ఘనంగా జరుపుకున్నాం: ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు: మోదీ
- ఇజ్రాయెల్ నీటి నిర్వహణ అనేక దేశాలకు స్ఫూర్తినిస్తోంది: ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగం గొప్ప గౌరవంగా భావిస్తున్నా: మోదీ
- ఇజ్రాయెల్‌తో 140 కోట్ల భారతీయుల స్నేహం, గౌరవం, భాగస్వామ్యం: మోదీ
- తొమ్మిదేళ్ల క్రితం ఇజ్రాయెల్ సందర్శించిన తొలి భారత ప్రధానిని: మోదీ
- భారత్.. ఇజ్రాయెల్‌ను గుర్తించిన 1950 ఏడాదిలోనే నేను జన్మించా: మోదీ
- ఇజ్రాయెల్‌తో భారత్‌కు చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి: మోదీ
- ఇజ్రాయెల్‌కు అనేక అంశాల్లో భారత్ అండగా నిలుస్తుంది: మోదీ
- హమాస్ దాడుల తర్వాత మీ బాధలను మేము పంచుకున్నాం: మోదీ
- ఇజ్రాయెల్ పౌరుల హత్యను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం: మోదీ
- ఉగ్రవాదానికి మేం పూర్తిగా వ్యతిరేకం: ప్రధాని మోదీ
- భారత్.. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదంతో పోరాడుతోంది: మోదీ
- పాలస్తీనా సమస్యలపై స్పందించాల్సిన సమయం వచ్చింది: మోదీ
- ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరి విడనాడాలి: మోదీ
- భారత్ చర్చలు, శాంతి కోరుకుంటోంది: ప్రధాని మోదీ
- ఉగ్రవాదం.. సమాజాన్ని నాశనం చేస్తుంది: ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం
- ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యులకు అభివాదం చేసిన ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పార్లమెంటులో తొలి భారత ప్రధాని మోదీ ప్రసంగం
- ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేసిన సభ్యులు
- ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీకి స్టాండింగ్ ఒవేషన్
- ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
- ఇజ్రాయెల్ పార్లమెంటులో సంతకం చేసిన ప్రధాని మోదీ
- కాసేపట్లో ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం
- ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యులకు అభివాదం చేసిన ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేసిన సభ్యులు
- ఇజ్రాయెల్ పార్లమెంటుకు హాజరైన కేంద్రమంత్రి జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ ఢోబాల్
- ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీకి స్టాండింగ్ ఒవేషన్
- ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం
- ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యులకు అభివాదం చేసిన ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పార్లమెంటులో తొలి భారత ప్రధాని మోదీ ప్రసంగం
- ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేసిన సభ్యులు
- ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీకి స్టాండింగ్ ఒవేషన్
- మోదీ పాలన భారత్‌కు స్ఫూర్తిదాయకం: ఇజ్రాయెల్ పార్లమెంటు స్పీకర్
- ప్రధాని మోదీ.. భారత్‌ను సమూలంగా మార్చారు: పార్లమెంటు స్పీకర్
- వ్యవసాయం, మౌలిక సౌకర్యాలపరంగా భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారు: స్పీకర్
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను నిలిపారు: స్పీకర్
మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఎంతో సంతోషదాయకం: నెతన్యాహు
- మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఎంతో సంతోషదాయకం: నెతన్యాహు
- ప్రపంచ వేదికపై నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు: నెతన్యాహు
- మోదీ స్నేహితుడి కంటే ఎక్కువ.. నా సోదరుడు: నెతన్యాహు
- భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయి: నెతన్యాహు
- భారత్‌తో సన్నిహిత సంబంధాలు మూడు రెట్లు పెరిగాయి: నెతన్యాహు
- ఇరుదేశాల మధ్య సహకారం నాలుగు రెట్లు పెరిగింది: నెతన్యాహు
- భారత్, ఇజ్రాయెల్ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం: నెతన్యాహు
- భారత్, ఇజ్రాయెల్ ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు: నెతన్యాహు
- మోదీ ఆలింగనం ఆత్మీయంగా, ప్రత్యేకంగా ఉంటుంది: నెతన్యాహు
- మోదీ ఆలింగనాన్ని తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నా: నెతన్యాహు
- భారత్, ఇజ్రాయెల్.. ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు: నెతన్యాహు
- ఇరుదేశాల మధ్య అనేక అంశాల్లో సోదరభావం ఉంది: నెతన్యాహు
- ఇజ్రాయెల్‌కు మోదీ గొప్ప స్నేహితుడు, ఛాంపియన్: నెతన్యాహు
- ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు: నెతన్యాహు
- ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి: నెతన్యాహు
- అనేక అంశాల్లో ఇరుదేశాల ఆసక్తులు ఒకేలా ఉంటాయి: నెతన్యాహు
- 150 కోట్ల జనాభా కలిగిన శక్తిమంతమైన దేశం భారత్: నెతన్యాహు
- యూదులపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో భారత్ అండగా నిలిచింది: నెతన్యాహు
- భారతదేశం యూదులను ఎప్పుడూ హింసించలేదు: నెతన్యాహు
బ్రెజిల్‌లో లిథియం మైనింగ్‌లో భాగస్వామ్యానికి సింగరేణికి ఆహ్వానం
- బ్రెజిల్‌లో లిథియం మైనింగ్‌లో భాగస్వామ్యానికి సింగరేణికి ఆహ్వానం
- సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్‌జ్యోతిని కలిసిన సీబీఎల్ కంపెనీ ప్రతినిధులు
రాష్ట్రంలో ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్
- రాష్ట్రంలో ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్
- 16 జిల్లాల్లో 137 బ్యాంకు శాఖల్లోని 1,888 మ్యూల్ ఖాతాలు తనిఖీ చేసిన బ్యూరో
- దేశవ్యాప్తంగా 9431, రాష్ట్రంలో 782 సైబర్ నేరాల్లో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- 512 మంది పోలీసులు 137 బృందాలుగా విడిపోయి బ్యాంకు ఖాతాల్లో కేవైసీ తనిఖీ
- దర్యాప్తులో 137 బ్యాంకు శాఖల్లో వందల కొద్దీ మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు గుర్తింపు
- సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందితో కలిసి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తింపు
- సుల్తాన్‌బజార్‌కు చెందిన ఒక్క ఖాతాకే 496 నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- సూర్యాపేట జిల్లాలోని 4 శాఖల్లో 298 ఖాతాలకు నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- దేశవ్యాప్తంగా ఉన్న పలు సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- చిన్న బ్యాంకుల్లో ఆర్టీజీఎస్ సామర్థ్యం లేక జాతీయ బ్యాంకుల సహకారం తీసుకుంటున్నట్లు గుర్తింపు
మహబూబాబాద్: కొత్తగూడ మండలంలో ఈదురుగాలులతో వర్షం
- మహబూబాబాద్: కొత్తగూడ మండలంలో ఈదురుగాలులతో వర్షం
- మహబూబాబాద్: అకాల వర్షం వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంట
- ఓటాయిలో ఈదురుగాలులకు నేలకూలిన 4 విద్యుత్ స్తంభాలు, నిలిచిన సరఫరా
నల్గొండ: మిర్యాలగూడలో ఐదుగురు నకిలీ వైద్యులు అరెస్టు
- నల్గొండ: మిర్యాలగూడలో ఐదుగురు నకిలీ వైద్యులు అరెస్టు
- ఐదు కంటి ఆస్పత్రుల్లో అర్హత లేని వైద్యులు ఉన్నారని గుర్తింపు
- ఇటీవల మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో బయటపడిన నకిలీ వైద్యుల విషయం
- బాధిత మహిళ, కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు వైద్యులపై చర్యలు
సిద్దిపేట: హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొన్నం
- సిద్దిపేట: హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొన్నం
- జాతీయరహదారిపై డివైడర్ పనులు పరిశీలించి సూచనలు చేసిన మంత్రి
- అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
- డివైడర్ పూర్తయ్యాక చెట్లు, పూల మొక్కలు నాటాలని మంత్రి సూచన
మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి పదవీకాలం పొడిగింపు
- మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి పదవీకాలం పొడిగింపు
- శ్రీనివాసరెడ్డి పదవీకాలం రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
డిజిటల్ అరెస్టు కేసులో 6 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు
- డిజిటల్ అరెస్టు కేసులో 6 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు
- కేరళ కొట్టాయంలో నమోదైన కేసు ఆధారంగా సీబీఐ దర్యాప్తు
- తెలంగాణ, గోవా, కర్ణాటక , కేరళ, మహారాష్ట్ర, దిల్లీలో సోదాలు
- వృద్ధుడిని మోసం చేసి రూ.1.86 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- వృద్ధుడిని మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన సీబీఐ
హైదరాబాద్: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కేసులో మరొకరు అరెస్టు
- హైదరాబాద్: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కేసులో మరొకరు అరెస్టు
- ఫాల్కన్ గ్రూప్ మాజీ సీవోవో వికాస్ కుమార్‌ను అరెస్టు చేసిన సీఐడీ
- ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 7,056 మంది నుంచి రూ.4,215 కోట్లు వసూళ్లు
- 4,065 మందికి రూ.792 కోట్లు మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు
- కేసులను సీఐడీకి బదిలీ చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు
జాతీయరహదారిపై డివైడర్ పనులు పరిశీలించి సూచనలు చేసిన మంత్రి
- సిద్దిపేట: హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొన్నం
- జాతీయరహదారిపై డివైడర్ పనులు పరిశీలించి సూచనలు చేసిన మంత్రి
- అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
- డివైడర్ పూర్తయ్యాక చెట్లు, పూల మొక్కలు నాటాలని మంత్రి సూచన
శ్రీనివాసరెడ్డి పదవీకాలం రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
- మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి పదవీకాలం పొడిగింపు
- శ్రీనివాసరెడ్డి పదవీకాలం రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
సుల్తాన్‌బజార్‌కు చెందిన ఒక్క ఖాతాకే 496 నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- రాష్ట్రంలో ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్
- 16 జిల్లాల్లో 137 బ్యాంకు శాఖల్లోని 1,888 మ్యూల్ ఖాతాలు తనిఖీ చేసిన బ్యూరో
- దేశవ్యాప్తంగా 9431, రాష్ట్రంలో 782 సైబర్ నేరాల్లో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- 512 మంది పోలీసులు 137 బృందాలుగా విడిపోయి బ్యాంకు ఖాతాల్లో కేవైసీ తనిఖీ
- దర్యాప్తులో 137 బ్యాంకు శాఖల్లో వందల కొద్దీ మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు గుర్తింపు
- సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందితో కలిసి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తింపు
- సుల్తాన్‌బజార్‌కు చెందిన ఒక్క ఖాతాకే 496 నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- సూర్యాపేట జిల్లాలోని 4 శాఖల్లో 298 ఖాతాలకు నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- దేశవ్యాప్తంగా ఉన్న పలు సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
- చిన్న బ్యాంకుల్లో ఆర్టీజీఎస్ సామర్థ్యం లేక జాతీయ బ్యాంకుల సహకారం తీసుకుంటున్నట్లు గుర్తింపు
- మహబూబాబాద్: కొత్తగూడ మండలంలో ఈదురుగాలులతో వర్షం
- మహబూబాబాద్: అకాల వర్షం వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంట
- ఓటాయిలో ఈదురుగాలులకు నేలకూలిన 4 విద్యుత్ స్తంభాలు, నిలిచిన సరఫరా
వృద్ధుడిని మోసం చేసి రూ.1.86 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- డిజిటల్ అరెస్టు కేసులో 6 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు
- కేరళ కొట్టాయంలో నమోదైన కేసు ఆధారంగా సీబీఐ దర్యాప్తు
- తెలంగాణ, గోవా, కర్ణాటక , కేరళ, మహారాష్ట్ర, దిల్లీలో సోదాలు
- వృద్ధుడిని మోసం చేసి రూ.1.86 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- వృద్ధుడిని మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ
ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 7056 మంది నుంచి రూ.4,215 కోట్లు వసూలు
- హైదరాబాద్: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కేసులో మరొకరు అరెస్ట్
- ఫాల్కన్ గ్రూప్ సీఓఓ వికాస్ కుమార్ సక్రెను అరెస్ట్ చేసిన సీఐడీ
- ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 7056 మంది నుంచి రూ.4,215 కోట్లు వసూలు
- 4,065 మందికి రూ.792 కోట్ల మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు
- కేసులను సీఐడీకి బదిలీ చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు
సోనియా, రాహుల్‌ను కలిసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబం
- దిల్లీ: సోనియా, రాహుల్‌ను కలిసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబం (Deputy CM Bhatti Vikramarka)
- కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానించిన భట్టి విక్రమార్క
- మార్చి 5న హైదరాబాద్‌లో సూర్య విక్రమాదిత్య వివాహం
సికింద్రాబాద్: రైల్ పార్శిల్ యాప్ ఆవిష్కరించిన ద.మ. రైల్వే జీఎం
- సికింద్రాబాద్: రైల్ పార్శిల్ యాప్ ఆవిష్కరించిన ద.మ. రైల్వే జీఎం
- మొదటగా 7 నగరాల్లో రైల్ పార్శిల్ యాప్ సేవలు
- హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖలో రైల్ పార్శిల్ యాప్ సేవలు
- రాజమహేంద్రవరం, బెంగుళూరు, చెన్నైలో రైల్ పార్శిల్ యాప్ సేవలు
- 3 లాగిస్టిక్ పార్టనర్స్‌తో డోర్ టు, మిడిల్, మెయిన్ డెలివరీ సర్వీసులు
- రైల్ పార్శిల్ యాప్‌తో సులువుగా, వేగంగా సేవలు
యాదగిరిగుట్టలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- యాదగిరిగుట్టలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- యాదగిరిగుట్టలో ఎనిమిదో రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
- యాదగిరిగుట్ట: రాత్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం
- యాదగిరిగుట్ట: కల్యాణం వీక్షించేలా కొండపై ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు
పింఛనర్లకు రైల్వే శాఖ హెచ్చరికలు
- పింఛనర్లకు రైల్వే శాఖ హెచ్చరికలు
- సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన రైల్వే శాఖ
- రైల్వే పింఛనర్లు.. స్కామర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న రైల్వే శాఖ
- రైల్వే అధికారులు సోషల్ మీడియాలో గోప్య సమాచారం కోరబోరన్న రైల్వేశాఖ
- అనుమానాస్పద కాల్స్, సందేశాలపై సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయాలని సూచన
- ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా అప్రమత్తం చేసిన రైల్వే శాఖ
కుళ్లిన స్థితిలో ఉన్న గోపాల్ మృతదేహానికి ఘటనాస్థలిలోనే శవపరీక్ష
- మెదక్: తల్లీకుమారుడి హత్య కేసులో నిందితుడు గోపాల్ (48) ఆత్మహత్య
- హవేలీఘన్‌పూర్ మం. గంగాపూర్‌లో చెట్టుకు ఉరేసుకుని గోపాల్ ఆత్మహత్య
- కుళ్లిన స్థితిలో ఉన్న గోపాల్ మృతదేహానికి ఘటనాస్థలిలోనే శవపరీక్ష
- గంగాపూర్‌లో తల్లీకుమారుడి హత్య కేసులో నిందితులుగా ఉన్న గోపాల్, శోభ
- గతేడాది తల్లి పోచమ్మను విజయవాడలో హత్య చేసిన నిందితులు
- గతేడాది కుమారుడు మహేశ్‌ను ఏడుపాయలలో హత్య చేసిన నిందితులు
- మెదక్: ప్రస్తుతం పరారీలో ఉన్న గోపాల్ ప్రియురాలు శోభ
- మెదక్: కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పోలీసులతో కుమ్మక్కు అయ్యి సీఐడీ విచారణ చేస్తున్నారు: కౌశిక్‌రెడ్డి
- కరీంనగర్ సీపీ మత మార్పిడులకు పాల్పడుతున్నారని నేను అన్నట్లు నిరూపించాలి: కౌశిక్‌రెడ్డి
- నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా: కౌశిక్‌రెడ్డి
- నేను 50 మందితో వెళ్లినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కౌశిక్‌రెడ్డి
- పోలీసులతో కుమ్మక్కు అయ్యి సీఐడీ విచారణ చేస్తున్నారు: కౌశిక్‌రెడ్డి
- కరీంనగర్ సీపీ, హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐని సస్పెండ్ చేయాలి: కౌశిక్‌రెడ్డి
- హుజూరాబాద్‌లో ఏజెంట్ల ద్వారా పోలీసుల వసూళ్లను ఆధారాలతో బయటపెడతా: కౌశిక్‌రెడ్డి
- జమ్మికుంట ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కౌశిక్‌రెడ్డి
రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
- ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన ఇజ్రెయెల్ ప్రధాని నెతన్యాహు
- విమానాశ్రయానికి వచ్చి మోదీకి సాదర స్వాగతం పలికిన నెతన్యాహు
- రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీకానున్న మోదీ
- పలు ద్వైపాక్షిక అంశాలపై భారత్-ఇజ్రాయెల్ ప్రధానుల మధ్య చర్చలు
- సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు
- వ్యవసాయం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాణిజ్య అంశాల్లో ఒప్పందాలపై చర్చలు
అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముగింపు పలుకుతాం: పొంగులేటి
- రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు: పొంగులేటి
- తొలిదశలో 60 తహసీల్దార్, 5 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు: పొంగులేటి
- రెండో దశలో శిథిలావస్థలోని 170 కార్యాలయాల పునర్నిర్మాణం: పొంగులేటి
- అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముగింపు పలుకుతాం: పొంగులేటి
- సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో యూనిఫాం డిజైన్ భవనాలు: పొంగులేటి
- తక్కువ ఖర్చుతో అత్యాధునిక సదుపాయాలు: పొంగులేటి
- 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 12 క్లస్టర్లలో నిర్మాణం: పొంగులేటి
- రెవెన్యూ వ్యవస్థ ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: పొంగులేటి
- రెవెన్యూశాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం: పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట
- ఖమ్మంలో భూదాన్ భూముల నిర్వాసితుల ఆందోళన
- ఖమ్మంలోని ఇల్లందు కూడలి వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళన
- ఖమ్మం: తమకు న్యాయం చేయాలంటూ నిర్వాసితుల ఆందోళన
- నిర్వాసితుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు
- ఖమ్మం: పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట
- పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఖమ్మం-వైరా రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత, భారీగా నిలిచిన రాకపోకలు
- నిన్న నిర్వాసితులను ఖమ్మం అంబేడ్కర్ భవన్‌కు తరలించిన అధికారులు
ఘటనలో 8 మంది నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి: కేటీఆర్
- నాగర్‌కర్నూల్: కుమ్మెర ఘటనలో నిందితులపై హత్యా నేరం కేసు పెట్టాలి: కేటీఆర్
- బాధిత కుటుంబానికి తక్షణ సాయం రూ.లక్ష, ఇల్లు కట్టిస్తాం: కేటీఆర్
- ఘటనలో 8 మంది నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి: కేటీఆర్
- అసెంబ్లీ సమావేశాల్లో కుమ్మెర ఘటనపై గళం ఎత్తుతాం: కేటీఆర్
టార్పాలిన్లు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశం
- రాష్ట్రంలో అకాల వర్షాలపై అప్రమత్తమైన ప్రభుత్వం
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశాలు
- వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పంటల రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశం
- టార్పాలిన్లు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశం
- ప్రభుత్వం తరఫున రైతులకు సహకారం అందించడానికి సిద్ధం: తుమ్మల
- మార్కెట్ యార్డుల్లో పంటలకు టార్పాలిన్లు అందించాం: తుమ్మల
- పంట నిల్వకు గోదాములు, ఇతర ప్రదేశాలు అందుబాటులో ఉంచాలి: తుమ్మల
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
- నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లు దాఖలు
- పిటిషన్లు దాఖలు చేసిన స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషి
- హరీశ్‌రావు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదన్న సుందరం
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందన్న సుందరం
- కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం పీసీ ఘోష్ నివేదిక చెల్లదన్న సుందరం
- మేడిగడ్డ పిల్లర్ కుంగిపోతే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందన్న సుందరం
- ఏం జరిగిందో నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే కమిషన్‌పై ఉంటుందన్న సుందరం
- కమిషన్ తన పరిధి దాటి నివేదిక ఇచ్చిందన్న న్యాయవాది సుందరం
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కొనసాగుతున్న వాదనలు
హబ్సిగూడలోని విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో 9.30 తులాల బంగారం చోరీ - పనిమనిషే చోరీకి పాల్పడినట్లు గుర్తింపు
- హైదరాబాద్: విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
- హబ్సిగూడలోని విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో 9.30 తులాల బంగారం చోరీ
- బంగారం చోరీ కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసులు
- హైదరాబాద్: ఇంట్లో పనిమనిషే చోరీకి పాల్పడినట్లు గుర్తింపు
- ఇంటి యజమాని ఫిర్యాదుతో పనిమనిషి అరెస్టు, నగలు స్వాధీనం
వేములవాడలో కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో మరో వ్యక్తి అరెస్టు
- వేములవాడలో కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో మరో వ్యక్తి అరెస్టు
- దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బ్లూకోల్డ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి
- నిన్న రాత్రి జాతర గ్రౌండ్‌లో తనిఖీల సమయంలో దాడి
- అతిగా మద్యం సేవించి కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
- అభ్యర్థుల వివరాలు విడుదల చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
- అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 28 వరకు గడువు
- అభ్యంతరాల పరిశీలన తర్వాత మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్న బోర్డు
- మార్చి చివరి నాటికి ఉద్యోగాల్లో చేరనున్న కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు
యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ
- యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ (Youtuber Anvesh Case Updates)
- అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీచేసిన పంజాగుట్ట పోలీసులు
- గతేడాది పంజాగుట్టలో నమోదైన కేసులో లుకౌట్ నోటీసులు జారీ
- కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో అన్వేష్‌పై నోటీసులు జారీ
డీజీపీని కలిసిన రామచందర్‌రావు నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం
- హైదరాబాద్: డీజీపీని కలిసిన రామచందర్‌రావు నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం
- కామారెడ్డి, బాన్సువాడలో ప్రస్తుత పరిణామాలపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు
- రామచందర్‌రావు వెంట ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ కొమురయ్య
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
- భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
- మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మేఘావృతమైన ఆకాశం
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
- ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ర్టంలో వర్షాలు కురిసే అవకాశం
- ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం
- రాగల 3 గంటల్లో హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలో వర్షం పడే అవకాశం
- రాగల 3 గంటల్లో మహబూబ్‌నగర్, మేడ్చల్, ములుగు జిల్లాలో వర్షం పడే అవకాశం
- రాగల 3 గంటల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వర్షం పడే అవకాశం
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,500
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,500
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,300
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,77,000
తెలంగాణలో హత్యారాజకీయాలు జరుగుతున్నాయి: కేటీఆర్
- పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టనపెట్టుకున్నారు: కేటీఆర్
- తెలంగాణ సమాజమే తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగింది
- తెలంగాణలో హత్యారాజకీయాలు జరుగుతున్నాయి: కేటీఆర్
- పసిపాప ప్రాణాలు తీసిన హంతకులకు ఎవరూ అండగా నిలబడొద్దు: కేటీఆర్
- చిన్నారి, తల్లిదండ్రులపై దాడి చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి
- పోలీసులు బాధిత కుటుంబానికి అండగా నిలవకపోవటం హేయమైన చర్య
- హంతకులను కాపాడే ప్రయత్నం చేయటం సిగ్గుమాలిన చర్య: కేటీఆర్
- సమాజంలో ఈనాటికి కులం పేరుతో దాడులు జరగటం దారుణం: కేటీఆర్
- రెణ్నెళ్ల చిన్నారికి కులం తెలుసా?..మతం తెలుసా?: కేటీఆర్
- హంతకుడు ఏ పార్టీ వాడైనా.. కచ్చితంగా కఠినంగా శిక్షించాలి: కేటీఆర్
- చిన్నారి మరణానికి కారణమైన 8 మందిని వెంటనే అరెస్టు చేయాలి: కేటీఆర్
- బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి: కేటీఆర్
రెండు బైకులు ఢీకొని కిందపడిన వారి మీదుగా వెళ్లిన లారీ, ఇద్దరు మృతి
- భద్రాద్రి జిల్లా: ఇల్లెందు మండలం సుదిమల్ల వద్ద రోడ్డు ప్రమాదం
- రెండు బైకులు ఢీకొని కిందపడిన వారి మీదుగా వెళ్లిన లారీ, ఇద్దరు మృతి
- ప్రమాదంలో ధనలక్ష్మి(45), జయశ్రీ(18) అనే ఇద్దరు మృతి
- ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు
- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు
- కొత్త హెల్త్ పాలసీ ప్రకటనపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
- నగదురహిత వైద్య సేవల పథకంపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన టీజీఈ జాక్, టీఎన్‌జీవోస్ ప్రతినిధులు - భాగ్యనగర్ టీఎన్‌జీవోస్ భూమి సమస్యను పరిష్కరించాలని కోరిన ప్రతినిధులు
బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- బాసర ట్రిపుల్‌ఐటీ బాలికల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
- ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న వసంత ఆత్మహత్య
- ఆత్మహత్య చేసుకున్న వసంత వనపర్తి జిల్లా వాసి
- విద్యార్థిని మృతదేహాన్ని భైంసా ఆసుపత్రికి తరలింపు
ఆందోళన చేస్తున్న కుమ్మెర గ్రామస్థులకు మద్దతు ప్రకటించిన కేటీఆర్
- నాగర్‌కర్నూల్ చేరుకున్న కేటీఆర్ (KTR)
- నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్ కూడలిలో కుమ్మెర గ్రామస్థుల ధర్నా
- చనిపోయిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన
- ఆందోళన చేస్తున్న కుమ్మెర గ్రామస్థులకు మద్దతు ప్రకటించిన కేటీఆర్
గ్లోబల్ ట్రెండ్స్, కొత్త అవకాశాలపై సీఎంతో చర్చించిన శంతను నారాయణ్
- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్
- తెలంగాణ రైజింగ్ బోర్డ్ సభ్యులుగా ఉన్న శంతను నారాయణ్
- గ్లోబల్ ట్రెండ్స్, కొత్త అవకాశాలపై సీఎంతో చర్చించిన శంతను నారాయణ్
- ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించిన శంతను నారాయణ్
- గ్రీన్‌ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అంశాలపై ఇరువురి మధ్య చర్చ
- తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలన్న సీఎం
- కీలక సంస్థలను రాష్ట్రం ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాలన్న సీఎం
- ఏఐని సమర్ధంగా వినియోగించుకునే అంశాలపై చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి
- బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- బాసర ట్రిపుల్‌ఐటీ బాలికల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
- విద్యార్థిని మృతదేహాన్ని భైంసా ఆసుపత్రికి తరలింపు
సుమోటోగా విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం
- 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు విచారణ
- ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పుస్తకంలోని పాఠ్యాంశంపై విచారణ
- సుమోటోగా విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం
- పాఠ్యాంశం ఆందోళన కలిగించేలా ఉందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
- రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా పాఠ్యాంశం ఉంది: సుప్రీంకోర్టు
- ఇది ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా కనిపిస్తోంది: సుప్రీంకోర్టు
- పాఠ్యాంశంపై న్యాయమూర్తులంతా కలవరపడుతున్నారు: సీజేఐ
- న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసేందుకు ఎవరినీ అనుమతించం: సుప్రీంకోర్టు
- చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది: సుప్రీంకోర్టు
ఇంట్లో పడి ఉన్న మహిళ, ముగ్గురు కుమార్తెల మృతదేహాలు
- దిల్లీ చందన్‌పార్కు ఏరియాలో నలుగురి హత్య
- భార్య, ముగ్గురు పిల్లలను చంపి పరారైన ముంచన్ కెవాత్ అనే వ్యక్తి
- దిల్లీ: ఇంట్లో పడి ఉన్న మహిళ, ముగ్గురు కుమార్తెల మృతదేహాలు
- 3, 4, 5 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికలు, తల్లి(27) హత్య పదునైన ఆయుధంతో గొంతుకోసి చంపినట్లు గుర్తించిన పోలీసులు
- దిల్లీ: పరారీలో ఉన్న ముంచన్ కెవాత్ కోసం గాలిస్తున్న పోలీసులు
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఫలితాలు విడుదల
- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఫలితాలు విడుదల
- ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితా విడుదల చేసిన యూపీఎస్సీ
గాంధీఆస్పత్రిలో ఐవీఎఫ్ చికిత్స ద్వారా మహిళకు బిడ్డ జననం
- గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ చికిత్స ద్వారా మహిళకు బిడ్డ జననం
- ఐవీఎఫ్ చికిత్స పొందిన మహిళకు విజయవంతంగా ప్రసవం చేసిన గాంధీవైద్యులు
- తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్న వైద్యులు
- ఖరీదైన ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు
వందమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వైద్యారోగ్యశాఖ నోటీసులు జారీ
- వందమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వైద్యారోగ్యశాఖ నోటీసులు జారీ
- అనుమతి లేకుండా విధులకు గైర్హాజరువుతున్న వారికి నోటీసులు జారీ
- అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈనెల 22న నోటీసులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ
- ఏడాదిన్నరగా విధులకు హాజరుకాని కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు
- 15 రోజుల్లో విధులకు హాజరుకాకపోతే టర్మినేట్ చేస్తామని హెచ్చరిక
- త్వరలో 607 మందికి అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టింగ్ ఇవ్వనున్న వైద్య ఆరోగ్యశాఖ
650 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
- 650 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్
- 200 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ
16వ ఆర్థికసంఘం సిఫార్సులపై ఆర్థికశాఖ, సెస్ ఆధ్వర్యంలో సదస్సు
- హైదరాబాద్: 16వ ఆర్థికసంఘం సిఫార్సులపై ఆర్థికశాఖ, సెస్ ఆధ్వర్యంలో సదస్సు
- సదస్సులో పాల్గొన్న సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు
- సదస్సులో పాల్గొన్న మాంటెక్ సింగ్ అహ్లువాలియా, దువ్వూరి సుబ్బారావు, ఆర్థికవేత్తలు
- 16వ ఆర్థికసంఘం సిఫారసుల్లోని అంశాలు, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణపై చర్చ
పెద్దపల్లి: రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 11వ బొగ్గు గనిలో ప్రమాదం
- పెద్దపల్లి: రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 11వ బొగ్గు గనిలో ప్రమాదం
- బొగ్గు సైడ్ ఫాల్ కావడంతో కోల్ కట్టర్ ఐలయ్యకు నడుము, కాలికి గాయాలు
- గాయపడిన ఐలయ్యను గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలింపు
- చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు
ఇజ్రాయిల్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇజ్రాయిల్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇవాళ, రేపు ఇజ్రాయిల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ కానున్న మోదీ
- పలు ద్వైపాక్షిక అంశాలపై భారత్-ఇజ్రాయెల్ ప్రధానుల మధ్య జరగనున్న చర్చ
- సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు
- వ్యవసాయం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాణిజ్య అంశాల్లో ఒప్పందాలపై చర్చలు
యూరియా యాప్ రద్దు చేసి.. పాత విధానాన్ని అమలు చేయాలని నల్గొండజిల్లా పానగల్లో రైతుల డిమాండ్
- నల్గొండ: పానగల్ ఎరువుల గోదాం వద్ద రైతుల ఆందోళన
- కొత్తగా తీసుకువచ్చిన యూరియా యాప్ వలన సకాలంలో యూరియా అందడం లేదని ఆందోళన
- యాప్ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆందోళన
- యూరియా యాప్ ను రద్దు చేసి.. పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్
హైదరాబాద్: సనత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్య
- హైదరాబాద్: సనత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్య
- శంకర్(48) అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు
- మృతుడు శంకర్ కర్ణాటక వాసిగా గుర్తింపు
- రెండేళ్లుగా మూసాపేటలోని హోటల్లో పనిచేస్తున్న శంకర్
- వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్న పోలీసులు
నేను ఆపకపోయి ఉంటే భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగేది: ట్రంప్
- అమెరికా ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం
- నేను ఆపకపోయి ఉంటే భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగేది: ట్రంప్
- యుద్ధం ఆపకపోయంటే పాక్ ప్రధాని చనిపోయేవారని నాతో చాలామంది అన్నారు: ట్రంప్
- తొలి 10 నెలల కాలంలోనే 8 యుద్ధాలు ఆపాను: డొనాల్డ్ ట్రంప్
జగిత్యాల: మల్లాపూర్ ఆదర్శ పాఠశాల సమీపంలో ఆటో బోల్తా
- జగిత్యాల: మల్లాపూర్ ఆదర్శ పాఠశాల సమీపంలో ఆటో బోల్తా
- పలువురు విద్యార్థులకు గాయాలు, మెట్‌పల్లి ఆస్పత్రికి తరలింపు
- 15 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా బోల్తా పడిన ఆటో
అమెరికాకు స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమైంది: డొనాల్డ్ ట్రంప్
- అమెరికాకు స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమైంది: డొనాల్డ్ ట్రంప్
- అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం: డొనాల్డ్ ట్రంప్
- 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకొందాం: ట్రంప్
- మునుపెన్నడూ చూడని అమెరికాను తయారుచేసుకుందాం: డొనాల్డ్ ట్రంప్
- అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసమే టారిఫ్‌లు ప్రకటించా: డొనాల్డ్ ట్రంప్
- టారిఫ్‌ల విషయంలో కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం: ట్రంప్
- దురదృష్టవశాత్తు దేశంలో సుప్రీంకోర్టు నుంచి పాలన సాగుతోంది: ట్రంప్
- టారిఫ్‌ల వల్ల అమెరికా ప్రజలకు భారం తగ్గుతుంది: డొనాల్డ్ ట్రంప్
- కొన్నేళ్లుగా అమెరికాకు లక్షలాది మంది అక్రమ వలసదారులు వచ్చారు: ట్రంప్
- సరిహద్దుల్లో పటిష్ట వ్యవస్థ లేకపోవడం వల్ల చొరబాట్లు పెరిగాయి: ట్రంప్
- ఇప్పుడు అమెరికా చరిత్రలోనే అత్యంత పటిష్టమైన సరిహద్దు వ్యవస్థ ఉంది: ట్రంప్
- అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను చాలా దేశాలు కోరుకుంటున్నాయి: ట్రంప్
టీ20 ప్రపంచకప్: సూపర్-8లో నేడు న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్
- టీ20 ప్రపంచకప్: సూపర్-8లో నేడు న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్
- కొలంబోలో రాత్రి 7 గంటలకు న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్
టీ-20 ప్రపంచకప్: ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుత శతకం
- టీ-20 ప్రపంచకప్: ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుత శతకం
- పాకిస్థాన్‌పై 50 బంతుల్లోనే శతకం చేసిన హ్యారీ బ్రూక్
- పల్లెకెలె: 4 సిక్స్‌లు, 10 ఫోర్లతో శతకం చేసిన హ్యారీ బ్రూక్
- ప్రతికూల పరిస్థితుల్లో ఒంటి చేత్తో ఆడి మ్యాచ్‌ను గెలిపించిన
టీ-20 ప్రపంచకప్: పాక్‌పై విజయంతో సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్
- టీ-20 ప్రపంచకప్: పాక్‌పై విజయంతో సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్
- టీ-20 ప్రపంచకప్: సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయం
- పల్లెకెలె: పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు
- స్కోర్లు: పాకిస్థాన్ 164/9, ఇంగ్లండ్ 166/8
- ఇంగ్లాండ్ బ్యాటింగ్: బ్రూక్స్ 100, విల్ జాక్స్ 28, శామ్ కరన్ 16
నేడు ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
- నేడు ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
- రెండ్రోజులపాటు ఇజ్రాయిల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
- ఉదయం దిల్లీ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరనున్న ప్రధాని మోదీ
- నేడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ కానున్న మోదీ
- పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్న ఇరుదేశాల నేతలు
రాయదుర్గం పీఎస్ పరిధిలో యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్య
- హైదరాబాద్: రాయదుర్గం పీఎస్ పరిధిలో యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్య
మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న యూట్యూబర్ కోమలి - మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలి
- ముడేళ్లు మరో యూట్యూబర్ అఖిల్‌రెడ్డితో ప్రేమలో ఉన్న కోమలి
మనస్తాపానికి గురై గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించిన కోమలి - మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు
16వ ఆర్థికసంఘం సిఫార్సులపై ఆర్థిక శాఖ, సెస్ ఆధ్వర్యంలో సదస్సు
- 16వ ఆర్థికసంఘం సిఫార్సులపై ఆర్థిక శాఖ, సెస్ ఆధ్వర్యంలో సదస్సు
- సదస్సులో పాల్గొననున్న ఉన్నతాధికారులు, నిపుణులు
- 16వ ఆర్థిక సంఘం సిఫారసుల్లోని అంశాలు, ప్రభుత్వ కార్యాచరణపై చర్చ
శ్రీలక్ష్మీనారసింహుడి కల్యాణానికి ముస్తాబైన యాదగిరిగుట్ట
శ్రీలక్ష్మీనారసింహుడి కల్యాణానికి ముస్తాబైన యాదగిరిగుట్ట
శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఎనిమిదో రోజు బ్రహ్మోత్సవాలు
రాత్రి 11.45 గం.కు శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు దివ్యవిమాన రథోత్సవం
నేటి నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణ
- రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలు
- నేటి నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణ
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
- ఇంటర్ పరీక్షకు హాజరుకానున్న 9,97,075 మంది విద్యార్థులు
- ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రాయనున్న 4,89,126 మంది విద్యార్థులు
- ద్వితీయ ఏడాది పరీక్షలు రాయనున్న 5,07,949 మంది విద్యార్థులు
- రాష్ట్రంలో 1,495 కేంద్రాలో విధులు నిర్వహించనున్న 28,500 మంది ఇన్విజిలేటర్లు
- పరీక్షలను పర్యవేక్షించనున్న 75 ఫ్లైయింగ్, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు
- ఇప్పటికే అన్ని పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు పంపించిన బోర్డు
- పరీక్షల్లో ఎవరైన కాపీయింగ్‌కి పాల్పడితే కఠిన చర్యలు
- పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి
Last Updated : February 25, 2026 at 10:51 PM IST

