ETV Bharat / snippets

కాలేజీలో కలకలం- గర్భం దాల్చిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 5:06 PM IST

Student Tried Commit Suicide
Student Tried Commit Suicide (Etv Bharat)

Student Tried Commit Suicide After Getting Pregnant: విశాఖ జిల్లాలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్​ చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అక్కడ ఉన్నవారు గమనించి ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమిచడంతో గర్బంలోని శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి మృతశిశువును బయటకు తీశారు. ఈ సమయంలో విద్యార్థిని మృతి చెందినట్లు వదంతులు రావడంతో మిగిలిన విద్యార్థులు కాలేజి వద్ద నిరసనకు దిగారు. కళాశాల యాజమాన్యం సదరు విద్యార్థిని క్షేమంగానే ఉందని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.