Road Accident In Bapatla District Person Died : బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట వద్ద ద్విచక్రవాహనం (Bike) ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. వేటపాలెం నుంచి చీరాల వెళ్తున్న బైక్ పాదచారుడిని, ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాదచారుడు ఫణికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఫణికుమార్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి ద్విచక్రవాహనదారుడి అతి వేగమే కారణమని స్థానికులు తెలిపారు.
అతివేగానికి బలైన ప్రాణం- బాపట్లలో ప్రమాదం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 2:07 PM IST