ETV Bharat / snippets

హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయానికి భయపడుతున్న ముఠాలు- ఎన్​ఫోర్స్​మెంట్​ విచారణలో కీలక విషయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 5:21 PM IST

DRUGS SALE IN HYDERABAD
Enforcement Investigation on Drugs (ETV Bharat)

Enforcement Investigation on Drugs : హైదరాబాద్​లో డ్రగ్స్‌ విక్రయాలపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వరుస దాడులతో హైదరాబాద్​లో డ్రగ్స్​ అమ్మడానికి ముఠాలు భయపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో మాదకద్రవ్యాల దందా నడుపుతున్నట్లు కనుకున్నారు. వాట్సాప్‌ లోకేషన్‌ ద్వారా అనుమానం రాకుండా, బెంగళూరు ముఠాలు డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్ కావాలంటే వచ్చి తీసుకెళ్లాలంటూ, లోకేషన్‌ షేర్‌ చేస్తూ మాదకద్రవ్యాల విక్రయిస్తున్నారు. డ్రగ్స్‌ నేరుగా చేతికి ఇవ్వకుండా చెప్పిన స్థలంలో కొనుగోలుదారుడికి ఇస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ డ్రగ్స్‌ దందాలోని కీలక వ్యక్తిని బెంగళూరులో పట్టుకోవడానికి అధికారులు బయలుదేరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.