Central Minister Bandi Sanjay on karimnagar Development : కరీంనగర్‌కు నిధులు తెచ్చే బాధ్యత తనదేనని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేటర్లు బండి సంజయ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానన్నారు. కరీంనగర్‌ను అద్దంలా తీర్చిదిద్దుతానని తెలిపారు. జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో చర్చిస్తానని వివరించారు. స్మార్ట్ సిటీ పనులను మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని స్పష్టం చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో చర్చిస్తా : బండి సంజయ్
Published : Jul 14, 2024, 1:26 PM IST