Jagananna Saswatha Bhu Hakku Scheme Name Change: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకం పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి దీనికి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టుగా మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు పేరు మార్పు - ఇకపై 'ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 6:55 PM IST