ETV Bharat / snippets

పెంట్​హౌస్​లో గంజాయి సేవిస్తున్న యువకులు - పక్కా ప్లాన్​తో పోలీసుల ఎంట్రీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 4:52 PM IST

police_arrested_six_smoking_cannabis
police_arrested_six_smoking_cannabis (ETV Bharat)

Police Arrested Six People Who Were Smoking cannabis in NTR District : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తూర్పు ఇబ్రహీంపట్నంలోని ఒక అపార్టుమెంట్ ఎదుట పెంట్​ హౌస్​లో ఆరుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఈ క్రమంలో సుమారు కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.