Deputy CM Pawan Kalyan Congratulated Minister Nara Lokesh: రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలనే మంత్రి లోకేశ్ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. విద్యాశాఖలో సాధికారత దిశగా లోకేశ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసి నిపుణులను విసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తూ మంత్రి లోకేశ్ తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి అభినందనలు తెలిపారు.
విద్యాశాఖలో సాధికారత దిశగా లోకేశ్ కీలక నిర్ణయాలు - అభినందించిన పవన్ కల్యాణ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 8:18 PM IST