Brutal Murder in Visakhapatnam: విశాఖలో దారుణ హత్య కలకలం రేపింది. విశాఖ వన్‌టౌన్ పరిధిలో భరణిక రాము(35) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సినిమా తరహాలో వెంటాడి మరీ హతమార్చారు. ఈ ఘటనలో మృతుడి శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వినాయక ఉరేగింపులో పక్కా పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం కూడా హత్యకు కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వినాయకుడి ఊరేగింపులో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
వెంటాడి 18 కత్తిపోట్లు - విశాఖలో వ్యక్తి దారుణ హత్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 5:59 PM IST