ETV Bharat / snippets

వైఎస్సార్సీపీకి మరో షాక్​ - ఆళ్ల నాని రాజీనామా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 1:51 PM IST

Updated : Aug 9, 2024, 2:36 PM IST

alla_nani
alla_nani (ETV Bharat)

YSRCP Leader Alla Nani Resigned: వైఎస్సార్సీపీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా ఆ జాబితాలో మరొకరు చేరారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నాని తెలిపారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్​ జగన్మోహన్​రెడ్డికి ఆయన రాజీనామా లేఖ పంపారు.

Last Updated : Aug 9, 2024, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.