9th Class Student Suicide in Palnadu District : పల్నాడు జిల్లా నరసరావుపేటలోని హార్డ్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వసతి గృహంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెంకు చెందిన పల్లపు జయలక్ష్మి (14)గా పోలీసులు గుర్తించారు. స్కూల్ సిబ్బంది సమాచారం మేరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
వసతి గృహంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 5:16 PM IST