12 Year Old Girl Kidnapped in Hyderabad : హైదరాబాద్ హబీబ్‌నగర్‌లో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. కరెంట్ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడిన దుండగుడు, చిన్నారిని బలవంతంగా కారులో ఎక్కించుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో బాలిక దుండగుడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల అబిడ్స్‌లోనూ ఆరేళ్ల పాపను బిహార్‌కు చెందిన వ్యక్తి కిడ్నాప్ చేయగా పోలీసులు 24 గంటల్లోపే నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో మరో కిడ్నాప్ - ఇంట్లో చొరబడి బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు
Published : Aug 10, 2024, 7:46 AM IST