ETV Bharat / snippets

ఈ నెల 17న సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 6:10 PM IST

chandrababu_delhi_tour
chandrababu_delhi_tour (ETV Bharat)

CM Chandrababu Delhi Tour: సీఎం చంద్రబాబు ఈ నెల 17న దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​లను కలిసే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను సీఎం చంద్రబాబు వివరించనున్నారు. 17న దిల్లీ పర్యటన కారణంగా ఈ నెల 16న పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ప్రజల నుంచి సీఎం నేరుగా వినతులు స్వీకరించనున్నారు. శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నందున శనివారం సీఎం చంద్రబాబు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.