Somalia Bomb Attack : సోమాలియాలోని మొగాదిషులో శనివారం ఓ బీచ్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 32 మంది మృతి ప్రాణాలు కోల్పోగా, మరో 63 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఓ సైనికుడు ఉండగా, మిగతా వారంతా సామాన్య ప్రజలే అని పోలీసులు పేర్కొన్నారు. తొలుత కాల్పులు జరిపి ఆ తర్వాత పేలుడు కూడా జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఓ అల్‌ఖైదా అనుబంధ సంస్థ తాజాగా ప్రకటించింది.
సోమాలియాలో హోటల్‌పై 'అల్‌ఖైదా అనుబంధ సంస్థ' ఉగ్రదాడి- 32 మంది మృతి
Published : Aug 3, 2024, 4:49 PM IST
Etv Bharat (Etv Bharat)