Katrina Kaif Pregnant : విక్కీ కౌశల్, త్రిప్తిడిమ్రి కలిసి నటించిన చిత్రం బ్యాడ్‌న్యూస్. జులై 19న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విక్కీ - కత్రినా కైఫ్ ప్రెగ్నేన్సీ గురించి మాట్లాడారు. ఆమె రాకతో తన జీవితం ఆనందంగా మారిందన్నారు. గుడ్‌న్యూస్ ఏదైనా ఉంటే సంతోషంగా ఆ విషయాన్ని మీకు చెబుతాను. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ప్రస్తుతానికి బ్యాడ్‌న్యూస్ ఎంజాయ్ చేయండి. సమయం వచ్చినప్పుడు తప్పకుండా గుడ్‌న్యూస్ చెబుతాం’ అని చెప్పారు. దీంతో కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అవ్వలేదని తెలిసింది. ఇకపోతే చిత్రంలో అమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఆనంద్ తివారీ తెరకెక్కించారు. ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలక్టివ్ సంయుక్తంగా నిర్మించాయి. రీసెంట్గా సినిమా నుంచి విడుదలైన తౌబా తౌబా సాంగ్ సూపర్ హిట్ అయింది. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ - నవ్వుతూ బ్యాడ్ న్యూస్ చెప్పిన విక్కీ కౌశల్!
Published : Jul 15, 2024, 5:21 PM IST