ETV Bharat / snippets

సుకుమార్​-అల్లుఅర్జున్ మధ్య విభేదాలు! - అసలు విషయం చెప్పిన బన్నీవాసు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 7:45 PM IST

source ETV Bharat
Pushpa 2 Shooting Update

Pushpa 2 Shooting Update : పుష్ప 2 విషయంలో సుకుమార్​-అల్లుఅర్జున్​కు క్రియేటిఫ్​ డిఫరెన్సెస్​ వచ్చాయంటూ వస్తున్న రూమర్స్‌పై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. "కొన్ని ఆర్టికల్స్‌ చదివి నవ్వుకున్నాను. ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. అల్లుఅర్జున్‌ పాత్రకు సంబంధించి మరో 15రోజుల షూటింగే మిగిలి ఉంది. క్లైమాక్స్‌, ఓ సాంగ్‌ ఉంది. ఫహాద్‌ఫాజిల్‌ పాత్ర వర్క్‌ పెండింగ్‌లో ఉంది. ఏప్రిల్‌, మేలో ఆయన డేట్స్‌ క్యాన్సిల్‌ కావడం వల్ల అది జరిగింది. క్లైమాక్స్‌ తీయకముందే ఎడిటింగ్‌ చేయాలని సుకుమార్‌ అనుకున్నారు. దానికి 35 రోజుల సమయం పడుతుంది. అందుకే ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి టూర్‌ వెళ్లేందుకు అల్లుఅర్జున్‌ గడ్డం తీసేశారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నాకు, అర్జున్‌కు సుకుమార్‌తో మంచి అనుబంధం ఉంది. మరో ఆర్నెళ్లు షూటింగ్‌ అని సుకుమార్‌ చెబితే బన్నీ తప్పకుండా వెళ్తారు. ఆగస్టు మొదటి వారంలో ఓ షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది" అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.