ETV Bharat / snippets

ప్రతిపక్షాల ప్రవర్తనపై ధన్​ఖడ్​ అసహనం- షెడ్యూల్​ కన్నా ముందే పార్లమెంట్ నిరవధిక వాయిదా

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 4:53 PM IST

Parliament Session Adjourned Sine Die
Parliament Session Adjourned Sine Die (Sansad TV)

Parliament Session Adjourned Sine Die : పార్లమెంటు ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ కన్నా ముందే రెండు సభలు వాయిదా పడ్డాయి. ఈ నెల 12 వరకూ జరగాల్సిన పార్లమెంటు సమావేశాలను శుక్రవారం వరకూ వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. రాజ్యసభలో మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సభ లోపల, వెలుపల ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరుపై జగదీప్ ధన్‌ఖడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.