LIVE UPDATES : కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు: సీఎం రేవంత్ రెడ్డి

Published : November 14, 2025 at 7:53 AM IST
|Updated : November 14, 2025 at 7:53 PM IST
JUBILEEHILLS BYPOLL RESULTS LIVE UPDATES : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయఢంకా మోగించారు. 24,729 ఓట్లతో, నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా నవీన్ యాదవ్ రికార్డు సృష్టించారు. నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. 17,061 ఓట్లకే పరిమితమైన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ఊహించనట్లుగా డిపాజిట్ కోల్పోయారు. ప్రతి రౌండ్‌లోనూ నవీన్ యాదవ్ ఆధిక్యం కనబర్చగా ఏ రౌండ్‌లోనూ బీఆర్‌ఎస్‌కు ఆధిక్యంలోకి రాలేదు. నవీన్ యాదవ్‌కు రిటర్నింగ్ అధికారి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చాక రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
LIVE FEED
కేసీఆర్ గురించి ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
- గతంలో 4 సెం.మీ. వర్షం వచ్చినా నగరం మునిగిపోయేది: సీఎం
- ఈ ఏడాది 14 సె.మీ.వర్షం పడినా ముంపు సమస్య అంతగా కనపడలేదు: సీఎం
- పదేళ్లు బీఆర్‌ఎస్ పాలించింది.. ఎలాంటి అభివృద్ధి చేయలేదు: సీఎం
- వచ్చే పదేళ్లపాటు కాంగ్రెస్ పాలిస్తుంది.. మార్పు చేసి చూపిస్తాం: సీఎం
- కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు: సీఎం రేవంత్‌రెడ్డి
- కేసీఆర్ గురించి ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
- ఈనెల 17న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
- స్థానిక సంస్థల ఎన్నికల గురించి మంత్రివర్గ భేటీలో చర్చిస్తాం: సీఎం
- మాకు వ్యతిరేకంగా రాసినప్పటికీ కొన్ని ఛానెళ్లను ఏమీ అనట్లేదు: సీఎం
- ఛానెళ్లు, రిపోర్టర్లు.. విశ్వసనీయతను కోల్పోవద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
- ఈసీ ఇచ్చే ఫలితాలను కూడా వక్రీకరించి దుష్ప్రచారం చేసుకున్నారు: సీఎం
- జూబ్లీహిల్స్‌లో మాకు మద్దతు ఇచ్చిన ఎంఐఎంకు ధన్యవాదాలు: సీఎం
- అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన ధన్యవాదాలు: సీఎం
- ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి పొత్తులు, మద్దతు ఉంటుంది: సీఎం
- తెలంగాణ పరిస్థితులను బట్టి ఇక్కడ ఎంఐఎం మద్దతు ఇచ్చింది: సీఎం
- బిహార్ ఫలితాలను ఇంకా నేను సమీక్షించలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
- జాతీయ రాజకీయాలపై నేను ఇంకా దృష్టి సారించలేదు: సీఎం
కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది: సీఎం
- కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది: సీఎం
- పదవులు ఎవరికీ శాశ్వతం కావు: సీఎం రేవంత్‌రెడ్డి
- మనం ఇంకా చాలా ఏళ్లు రాజకీయాలు చేయాల్సి ఉంది: సీఎం
- ఆడబిడ్డలు తండ్రి ఆస్తిలో వాటా అడగటం సహజం: సీఎం
- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు వచ్చాయి: సీఎం
- 6 నెలల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో మాకు ఓట్ల శాతం పెరిగింది: సీఎం
- ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు 51 శాతం ఓట్లను ప్రజలు ఇచ్చారు: సీఎం
- సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు: సీఎం
- అసూయ తగ్గించుకోవాలని ప్రతిపక్ష నేతకు సూచిస్తున్నా: సీఎం
- అధికారం పోయినా.. కేటీఆర్‌లో అహంకారం, అసూయ పోలేదు: సీఎం
- ఫేక్ న్యూస్ రాయించి.. ఫేక్ సర్వేలు చేయించుకుని భ్రమలో బతకొద్దు: సీఎం
- బీఆర్‌ఎస్ ఓడిపోతుంది.. బీజేపీకి డిపాజిట్ రాదని ముందే చెప్పాను: సీఎం
రాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రులు కలిసి రావాలి: సీఎం
- కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు: సీఎం
- అనేక ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారు: సీఎం
- మెట్రో, మూసీ ప్రక్షాళన వంటి వాటికి అనుమతులను అడ్డుకుంటున్నారు: సీఎం
- కిషన్‌రెడ్డి ఎంపీ నియోజకవర్గంలోనే బీజేపీకి బాగా ఓట్లు తగ్గాయి: సీఎం
- బీజేపీ ఓట్లు 65 వేల నుంచి 17 వేలకు ఎందుకు తగ్గాయో కిషన్‌రెడ్డి ఆలోచించాలి: సీఎం
- కిషన్‌రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనించారు: సీఎం
- భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనగా జూబ్లీహిల్స్ ఫలితాన్ని చూడాలి: సీఎం
- తీరు మారకుంటే భూకంపం వంటి ఫలితాలు బీజేపీకి వస్తాయి: సీఎం
- రాజకీయాలు మాని.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రులు కలిసి రావాలి: సీఎం
- రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చే బాధ్యత కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలపై ఉంది
హైదరాబాద్‌లో పారిశుద్ధ్య సమస్య పరిష్కరానికి ప్రణాళిక రచిస్తున్నాం: సీఎం
- రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారు: సీఎం
- రాష్ట్ర ఆదాయంలో 65 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోంది: సీఎం
- నగరానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తాం: సీఎం
- హైదరాబాద్‌లో పారిశుద్ధ్య సమస్య పరిష్కరానికి ప్రణాళిక రచిస్తున్నాం: సీఎం
- కబ్జాలను అరికట్టి వరదముంపు సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నాం: సీఎం
- కబ్జాలను అరికట్టేందుకు హైడ్రాను తీసుకువస్తే.. దానిపై దుష్ప్రచారం చేశారు: సీఎం
- ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన తీర్పును పార్టీలు గమనించాలి: సీఎం
- మూసీ మురికికూపంగా మారి పేదలు నివసించలేని పరిస్థితి వచ్చింది: సీఎం
ప్రజల తరఫున నిలబడటం, పోరాడమే కాంగ్రెస్ కర్తవ్యం: సీఎం
- ఉపఎన్నికలో విజయం సాధించిన నవీన్‌యాదవ్‌కు శుభాకాంక్షలు: సీఎం
- జూబ్లీహిల్స్‌లో విజయం కోసం కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు: సీఎం
- జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలకు ధన్యవాదాలు: సీఎం
- జూబ్లీహిల్స్ విజయం మా బాధ్యతను మరింత పెంచింది: సీఎం రేవంత్‌రెడ్డి
- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో కాంగ్రెస్‌కు సరైన ఫలితాలు రాలేదు: సీఎం
- అసెంబ్లీ ఎన్నికల తర్వాత నగర ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోంది: సీఎం
- గెలుపోటములకు కాంగ్రెస్ పొంగిపోదు, కుంగిపోదు: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రజల తరఫున నిలబడటం, పోరాడమే కాంగ్రెస్ కర్తవ్యం: సీఎం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 50.83శాతం
- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 50.83శాతం
- జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు 38.13శాతం, బీజేపీ 8.76శాతం ఓట్లు
- జూబ్లీహిల్స్‌లో మూడు ప్రధాన పార్టీల తర్వాత నోటాకే అధిక ఓట్లు
- జూబ్లీహిల్స్‌లో 55మంది స్వతంత్రులు ఉండగా..నోటాకు 924ఓట్లు
నన్ను నమ్మి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు: నవీన్‌యాదవ్
- నన్ను నమ్మి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు: నవీన్‌యాదవ్
- సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు: నవీన్‌యాదవ్
- బీఆర్‌ఎస్ నేతలు నాపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారు: నవీన్‌యాదవ్
- అన్ని దుష్ప్రచారాలను ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారు: నవీన్‌యాదవ్
- నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాను: నవీన్‌యాదవ్
- పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదు: నవీన్‌యాదవ్
- కేవలం నా గురించి దుష్ప్రచారం చేసి గెలవాలని బీఆర్‌ఎస్ చూసింది: నవీన్‌యాదవ్
- బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయి: నవీన్‌యాదవ్
- ఎన్నికల్లో రిగ్గింగ్ రోజులు కూడా ఎప్పుడో పోయాయి: నవీన్‌యాదవ్
- నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా: నవీన్‌యాదవ్
24,729 ఓట్ల మెజార్టీతో నవీన్‌యాదవ్ విజయం
విజయం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం
- 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్‌యాదవ్ విజయం
- ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
- ఏ రౌండ్‌లోనూ బీఆర్‌ఎస్‌కు దక్కని ఆధిక్యం
- అధికారంలోకి వచ్చాక.. రెండు ఉపఎన్నికల్లోనూ గెలిచిన కాంగ్రెస్
- 2024 జూన్‌లో జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతు
- జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించిన కాంగ్రెస్
ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తూనే ఉంటాం : కేటీఆర్
- ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తూనే ఉంటాం : కేటీఆర్
- నిర్విరామంగా కష్టపడిన కేసీఆర్ బృందానికి ధన్యవాదాలు
- ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేసిన కార్యకర్తలకు నమస్సులు
- జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా కష్టపడింది : కేటీఆర్
- మాగంటి సునీత పెద్దఎత్తున పోరాటం చేశారు
- బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
- ప్రజల వాదనను, వేదనను ప్రభుత్వం ముందు పెట్టడంలో బీఆర్‌ఎస్ తీవ్రంగా పనిచేస్తోంది
- ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారు : కేటీఆర్
- ఈ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చింది
- ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ అని ప్రజలు స్పష్టంగా చెప్పారు
- ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఎలా పనిచేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు : కేటీఆర్
రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు చోటు లేదని మరోసారి రుజువైంది: మహేష్‌కుమార్ గౌడ్
- నిజామాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌మార్ గౌడ్ మీడియా సమావేశం
- జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు: మహేష్‌కుమార్‌గౌడ్
- ఈ గెలుపు కష్టపడిన ప్రతి కార్యకర్తకు అంకితం: మహేష్‌కుమార్ గౌడ్
- జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు బీఆర్‌ఎస్‌కు సెలవు చెప్పారు: మహేష్‌కుమార్‌గౌడ్
- రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు చోటు లేదని మరోసారి రుజువైంది: మహేష్‌కుమార్‌గౌడ్
- రానున్న రోజుల్లోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన: మహేష్‌గౌడ్
- నవీన్‌ను గెలిపించిన ఘనత.. సీఎం, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది: మహేష్‌గౌడ్
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు సాధించడం ఖాయం: మహేష్‌గౌడ్
- కాంగ్రెస్ పార్టీ కనీసం పదేళ్లు అధికారంలో కొనసాగడం తథ్యం: మహేష్‌గౌడ్
- ప్రభుత్వ సంక్షేమ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: మహేష్‌కుమార్‌గౌడ్
- సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు: మహేష్‌కుమార్‌గౌడ్
- జూబ్లీహిల్స్ విజయం జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నాంది: మహేష్‌కుమార్‌గౌడ్
మాగంటి సునీత
- 9వ రౌండ్ తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిన సునీత
- నైతిక విజయం నాదే
- నవీన్‌యాదవ్ రౌడీయిజంతో సాధించిన గెలుపు ఇది
24,500 ఓట్లకుపైగా మెజార్టీతో నవీన్‌యాదవ్ విజయం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం
- 24,500 ఓట్లకుపైగా మెజార్టీతో నవీన్‌యాదవ్ విజయం
- ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
- ఏ రౌండ్‌లోనూ బీఆర్‌ఎస్‌కు దక్కని ఆధిక్యం
- అధికారంలోకి వచ్చాక.. రెండు ఉపఎన్నికల్లోనూ గెలిచిన కాంగ్రెస్
- 2024 జూన్‌లో జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతు
ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం - జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు
సీఎం
- కాంగ్రెస్ గెలుపులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం రేవంత్‌రెడ్డి
- మైనార్టీల్లో ఆగ్రహం రాకుండా పోలింగ్‌కు ముందే అజార్‌కు మంత్రి పదవి
- డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డి
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారాన్ని పర్యవేక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం - బీజేపీ డిపాజిట్ గల్లంతు
విజయం 12.55PM
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం
- 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో నవీన్‌యాదవ్ విజయం
- ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
- ఏ రౌండ్‌లోనూ బీఆర్‌ఎస్‌కు దక్కని ఆధిక్యం
- అధికారంలోకి వచ్చాక.. రెండు ఉపఎన్నికల్లోనూ గెలిచిన కాంగ్రెస్
- 2024 జూన్‌లో జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతు
9వ రౌండ్ ముగిసేసరికి 25 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- 9వ రౌండ్ ముగిసేసరికి 25 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- వరుసగా 9 రౌండ్లలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్
నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం
కేటీఆర్
- నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై బీఆర్‌ఎస్ విశ్లేషణ
8వ రౌండ్ ముగిసేసరికి 23 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
8వ రౌండ్
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- 8వ రౌండ్ ముగిసేసరికి 23 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- వరుసగా 8 రౌండ్లలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్
- మెుత్తం 10 రౌండ్లలో తేలనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం
ఏడో రౌండ్ ముగిసేసరికి 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
ఏడో రౌండ్ :
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- ఏడో రౌండ్ ముగిసేసరికి 19,797 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- ఏడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్‌కు 70,341, బీఆర్ఎస్కు 50,544, బీజేపీకి 11,923
- వరుసగా ఏడు రౌండ్లలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్
- కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి
హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
- కాంగ్రెస్ సంబరాలు
- హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
- బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
ఆరో రౌండ్ ముగిసేసరికి 15 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
ఆరో రౌండ్
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
- ఆరో రౌండ్ ముగిసేసరికి 15,797 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌కు 60,402 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 44,605 ఓట్లు, బీజేపీకి 10,235
- వరుసగా ఆరు రౌండ్లలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్
- కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి
ఐదో రౌండ్ ముగిసేసరికి 12,859 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
ఐదో రౌండ్
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- ఐదో రౌండ్ ముగిసేసరికి 12,859 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- 5వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 12,283, బీఆర్ఎస్ 8,983, బీజేపీ 1,273
- 5వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3,300 ఆధిక్యం
- వరుసగా ఐదు రౌండ్లలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్
- 5 రౌండ్లు పూర్తయ్యేసరికి పార్టీల వారీగా ఓట్ల వివరాలు :
- కాంగ్రెస్ - 50,849
- బీఆర్ఎస్ - 37,990
- బీజేపీ - 8,569

నాలుగు వరుస రౌండ్లలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- నాలుగో రౌండ్ ముగిసేసరికి 9,559 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్‌కు 38,566 ఓట్లు
- నాలుగో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్కు 29,007 ఓట్లు
- నాలుగో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 7,296
- నాలుగు వరుస రౌండ్లలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

తొలి మూడు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్
- షేక్‌పేట, ఎర్రగడ్డ, రెహమత్‌నగర్ డివిజన్లలో ఓట్ల లెక్కింపు పూర్తి
- తొలి మూడు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- మూడు రౌండ్ల తర్వాత 5,994 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- మూడు రౌండ్లలో పోలైన ఓట్లు కాంగ్రెస్ 28,956, బీఆర్ఎస్ 22,962, బీజేపీ 5,341
- మూడో రౌండ్‌లో పార్టీల వారీగా పోలైన ఓట్లు :
- కాంగ్రెస్ - 11,082
- బీఆర్ఎస్ - 8,083
- బీజేపీ - 1,866

రెండు రౌండ్ల లెక్కింపు పూర్తి - 3 వేలకు చేరువలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 3 వేలకు చేరువలో కాంగ్రెస్ ఆధిక్యం
- రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 17,874 ఓట్లు
- బీఆర్‌ఎస్‌కు 1,4879 ఓట్లు
- బీజేపీకి 3,475 ఓట్లు
- రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 2,995 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ముందంజ
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ముందంజ
- తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఆధిక్యం
- కొనసాగుతున్న మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు
- మూడో రౌండ్‌లో రెహమత్‌నగర్, వెంగళరావునగర్ డివిజన్ల ఓట్ల లెక్కింపు
- తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 47 ఓట్ల ఆధిక్యం
- రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 2,948 ఓట్ల ఆధిక్యం
- రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 2,995 ఓట్ల ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఆధిక్యం
- రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 2,948 ఆధిక్యం
- రెండు రౌండ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు 2,995 ఓట్ల ఆధిక్యం
- రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 8,963 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 6,015 ఓట్లు, బీజేపీకి 1,308 ఓట్లు
- రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 17,874 ఓట్లు
- రెండు రౌండ్లు ముగిసేసరికి బీఆర్‌ఎస్ అభ్యర్థికి 14,879 ఓట్లు
- రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి 3,475 ఓట్లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తొలిరౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తొలిరౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- తొలిరౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు 47 ఓట్ల ఆధిక్యం
- తొలిరౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు 8,991 ఓట్లు
- తొలిరౌండ్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు
- తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఈవీఎంల ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది
కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న సిబ్బంది
- పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు
- యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు
- మెుత్తం 10 రౌండ్లలో తేలనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మెుత్తం 58 మంది అభ్యర్థులు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మాగంటి సునీత (బీఆర్‌ఎస్)
- జూబ్లీహిల్స్ బరిలో నవీన్‌యాదవ్ (కాంగ్రెస్), దీపక్‌రెడ్డి (బీజేపీ)
కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు
- కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు
- కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన నవీన్ యాదవ్(కాంగ్రెస్)
- కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన మాగంటి సునీత(బీఆర్‌ఎస్)
- కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన లంకల దీపక్‌రెడ్డి(బీజేపీ)
- కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
- యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభం
- యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్
సునీత పూజలు
- మాదాపూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత పూజలు
- ఆలయంలో పూజలు చేసి కౌంటింగ్ కేంద్రానికి బయల్దేరిన మాగంటి సునీత
8 గంటలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
- నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- ఉ.8 గం.కు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు
- యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు
- మెుత్తం 10 రౌండ్లలో తేలనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో పాల్గొననున్న 186 మంది సిబ్బంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు వేసిన 1,94,631 మంది ఓటర్లు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు వేసిన 99,771 మంది పురుషులు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు వేసిన 94,855 మంది మహిళలు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు వేసిన ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బోరబండ డివిజన్‌లో 29,760 ఓట్లు పోలింగ్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రహమత్‌నగర్ డివిజన్‌లో 40,610 ఓట్లు పోలింగ్
- ఎర్రగడ్డ డివిజన్‌లో 29,112, వెంగళరావ్‌నగర్ డివిజన్‌లో 25,195 ఓట్లు పోలింగ్
- షేక్‌పేట డివిజన్‌లో 31,182, యూసఫ్‌గూడ డివిజన్‌లో 24,219 ఓట్లు పోలింగ్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సోమాజిగూడ డివిజన్‌లో 14,553 ఓట్లు పోలింగ్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మెుత్తం 58 మంది అభ్యర్థులు
- జూబ్లీహిల్స్‌లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మాగంటి సునీత (బీఆర్‌ఎస్)
- జూబ్లీహిల్స్ బరిలో నవీన్‌యాదవ్ (కాంగ్రెస్), దీపక్‌రెడ్డి (బీజేపీ)
- కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు
- కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వద్ద 144 సెక్షన్ అమలు

