ETV Bharat / photos

గుబాళించే పరిమళాలు - మనసుకు ఆహ్లాదం - యానాం ఫ్లవర్​ షో

YANAM FLOWER SHOW
Flower Show in Yanam: యానాంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఫల పుష్ప ప్రదర్శనకు సర్వం సిద్ధం చేసింది. బెంగళూరు, పూణే, కడియం నుంచి లక్షలాది మొక్కలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ప్రదర్శనలో అలంకరించిన రాజహంస ఆకట్టుకుంటోంది. డాల్ఫిన్లు, పాండా మొదలైనవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశవాళీ, హైబ్రిడ్ గులాబీలతో పాటు బంతి, ఆర్కిడ్స్, వంటి ఆకృతులలో కట్ ఫ్లవర్స్ సందర్శకులను ఆకర్షించనున్నాయి. (YANAM FLOWER SHOW)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 3:10 PM IST

|

Updated : January 6, 2026 at 3:28 PM IST

1 Min Read
Choose ETV Bharat
Last Updated : January 6, 2026 at 3:28 PM IST