ETV Bharat / photos

యాదాద్రి ఆలయంలో పెరిగిన రద్దీ - సర్వ దర్శనానికి 3 గంటల సమయం

yadagirigutta narasimha swamytemple
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులతో ఆలయ మాడవీధులు, కల్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు కిటకిటలాడాయి. ధర్మదర్శనం 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 4, 2026 at 5:46 PM IST

1 Min Read
Choose ETV Bharat