ETV Bharat / photos

గుట్టలో వైభవంగా లక్ష పుష్పార్చన

ETV Bharat
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఏకాదశి పూజలు మంగళవారం నాడు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా పండితులు అలంకరించారు. అర్చక స్వాములు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. (yadadri laxmi narasimha swamy temple)
author img

By ETV Bharat Telangana Team

Published : September 22, 2026 at 3:21 PM IST

1 Min Read
Choose ETV Bharat