ETV Bharat / photos

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ అధికారుల దాడులు - వారికి షోకాజ్ నోటీసులు జారీ

TG Safe Raid on restaurants in Hyderabad
హైదరాబాద్ నగరవాసుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై.తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 7 ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో సంయుక్తంగా 6 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 3 రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులను అందించారు. (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2026 at 10:37 PM IST

1 Min Read
Choose ETV Bharat