ETV Bharat / photos

ఇంటర్ పరీక్షలు ప్రారంభం - పరీక్ష కేంద్రాలకు క్యూ కట్టిన విద్యార్థులు

Inter Exams Started
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. ఇంటర్ పరీక్షల కోసం 1537 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. 10 లక్షల 57 వేల 899 మంది విద్యార్థులు పరీక్షలకు హజరుకానున్నారు. మార్చి24 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు కొందరు బస్సుల్లో, మరికొందరు ఇతర వాహనాల గుండా పరీక్ష కేంద్రాలకు వచ్చారు. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 7:05 PM IST

|

Updated : February 23, 2026 at 7:42 PM IST

1 Min Read
Choose ETV Bharat
Last Updated : February 23, 2026 at 7:42 PM IST