ETV Bharat / photos

కన్నుల పండువగా రుక్మిణీ కల్యాణ మహోత్సవం

Rukmini Kalyana Mahotsavamai At Yadadri
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ముఖ మండపంలో రుక్మిణీ కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు, అర్చక బృందం, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 7, 2026 at 2:48 PM IST

1 Min Read
Choose ETV Bharat