క్రీడాపోటీల్లో అదరగొట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు - ఫోటోలు చూశారా!
Sports competitions for MLAs and MLCs: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జరుగుతున్న క్రీడా పోటీల భాగంగా టగ్‌ఆఫ్ వార్ పోటీ ఆసక్తికరంగా సాగింది. ఇందులో స్పీకర్ టీం తరఫున పల్లా శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు సహా సీనియర్ సభ్యులు ఉన్నారు. అటు డిప్యూటీ స్పీకర్ టీంలో మహిళా సభ్యులు ఉన్నారు. పోటీ మొదలైన కాసేపటికే డిప్యూటీ స్పీకర్ జట్టు విజయం సాధించింది. పోటీల్లో పాల్గొనడంపై సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 10:34 PM IST

