గుంటూరు శివారులో అఖిల భారత డ్వాక్రా బజార్ - స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

SARAS Program in Guntur: గుంటూరు నగర శివారులో అఖిల భారత డ్వాక్రా బజార్ (సరస్ను)ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం స్వయంగా పరిశీలించారు. ఒక స్టాల్‌లో ఏర్పాటు చేసిన మాడుగుల హల్వా రుచి చూసి టేస్ట్ బాగుందని నిర్వాహకులను అభినందించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను సీఎం ఆసక్తిగా తిలకించారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 7:50 PM IST

