ETV Bharat / photos

సనత్​నగర్​ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్​ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2026

ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో స్వచ్ఛత హి సేవ కార్యాక్రమం
సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రి సంయుక్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహించింది. స్వచ్ఛ పాఠశాల, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, ప్రపంచ పర్యాటక దినోత్సవం, స్వచ్ఛతా సే సమృద్ధి, సఫాయి మిత్ర శివిర్, స్వచ్ఛ భారత్ దివస్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రొఫెసర్లు, వైద్యులు, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 4, 2026 at 1:40 PM IST

1 Min Read
Choose ETV Bharat