ETV Bharat / photos

నిర్మాత బండ్ల గణేశ్‌ కుమార్తె నిశ్చితార్థ వేడుక - చిరంజీవి సహా ప్రముఖుల హాజరు

Bandla Ganesh Daughter Janani Engagement
నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో జనని పెళ్లి జరగనుంది. వీరి నిశ్చితార్థ వేడుకను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు, ప్రముఖ నటుడు చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే దంపతులను ఆశీర్వదించారు. (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2026 at 2:48 PM IST

1 Min Read
Choose ETV Bharat