ETV Bharat / photos

అడవితల్లి బాట 2.O కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​

అడవితల్లి బాట 2.O కార్యక్రమంలో పవన్​ కల్యాణ్​
Pawan Kalyan Polavaram Tour and Adavithalli Bata: పోలవరం జిల్లాలో అడవితల్లి బాట 2.O కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. రాకోట గ్రామంలోని గిరిజనులతో పవన్‌ మాటామంతీ నిర్వహించారు. గిరిజన ఉత్పుత్తుల ప్రదర్శనను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి మార్కెటింగ్ సదుపాయలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గ్రామాల్లో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలను అధికారులు పవన్‌కల్యాణ్‌కు వివరించారు. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 12, 2026 at 10:41 AM IST

1 Min Read
Choose ETV Bharat