ETV Bharat / photos

యాదాద్రిలో వైభవంగా పవిత్రోత్సవాలు - పోటెత్తిన భక్తులు!

Pavitrotsavams in Yadadri temple
యాదాద్రి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. స్వామివారి సేవలో ఏడాదిపాటు తెలియక చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ప్రతి ఏటా ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు రేపటితో ముగియనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం, ఇవాళ సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 23, 2026 at 7:29 PM IST

1 Min Read
Choose ETV Bharat