ఒకరోజు ముందే పింఛన్లు - సంతోషంలో లబ్దిదారులు

Pensions Distribution: రాష్ట్రంలో NTR భరోసా పింఛన్ల పంపిణీ శరవేగంగా సాగింది. మంత్రులు, కూటమి నేతలు, వార్డు, గ్రామసిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ చేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 8:52 PM IST

