రాష్ట్రపతి ముర్ముతో మంత్రి లోకేశ్, కూటమి ఎంపీలు భేటీ - ఫోటోలు చూశారా?
Minister Nara Lokesh meets President Draupadi Murmu: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి ఎంపీలతో కలిసి దిల్లీలోని రాష్ట్రపతి నివాసానికి వెళ్లిన లోకేశ్ ముర్ముతో సమావేశం అయ్యారు. అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి వివరించారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 13, 2026 at 10:24 PM IST

