మెగా డీఎస్సీపై సాగర తీరంలో ఉపాధ్యాయుల గర్జన
Visakha DSC Atma Gaurava Garjana : మెగా డీఎస్సీ 2025 ద్వారా కొలువులు సాధించిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల నిరసనలతో విశాఖ సాగరతీరం హోరెత్తింది. డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ టీచర్లు కదం తొక్కారు. నిరాధార ఆరోపణలతో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ గర్జించారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 30, 2026 at 7:12 PM IST

