నందమూరి తారకరామారావు జయంతి - ఎన్టీఆర్ ఘట్ వద్ద నివాళులు అర్పించిన ప్రముఖులు
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం కాసేపు అక్కడే కూర్చొని నటుడిగా, నాయకుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అనే ఈ మూడు అక్షరాల పేరు ఒక ప్రభంజనం, ఒక సంచలనం అని పలువురు కొనియాడారు.
(ETV Bharat)

Published : May 28, 2026 at 1:42 PM IST
|Updated : May 28, 2026 at 1:52 PM IST
Last Updated : May 28, 2026 at 1:52 PM IST

