ETV Bharat / photos

విశాఖ తీరంలో ఘనంగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ - ఆకట్టుకున్న యుద్ధనౌకల పరేడ్‌, నౌకా విన్యాసాలు

International Fleet in visakhapatnam
విశాఖ తీరంలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ జరిగింది. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్‌ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్‌గార్డ్, మర్చంట్‌ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొన్నాయి. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 8:09 PM IST

1 Min Read
Choose ETV Bharat