ETV Bharat / photos

యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ - సర్వదర్శనానికి రెండు గంటల సమయం

యాదగిరి గుట్ట ఆలయం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపించింది. ధర్మ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.
author img

By ETV Bharat Telangana Team

Published : September 27, 2026 at 2:55 PM IST

1 Min Read
Choose ETV Bharat