ETV Bharat / photos

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ - సర్వదర్శనానికి 2 గంటల సమయం

భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు
Huge Rush At Yadagirigutta Temple : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపించింది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. (Huge Rush At Yadadri Temple)
author img

By ETV Bharat Telangana Team

Published : September 6, 2026 at 4:00 PM IST

1 Min Read
Choose ETV Bharat