ETV Bharat / photos

కర్మన్​ఘాట్​ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అభిషేక్​శర్మ

Abhishek Sharma Visits Karmangahat
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌శర్మ కర్మాన్‌ఘాట్‌ అంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ధ్యానాంజనేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌ జట్టు రేపు కోల్‌కతాతో ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ ఆడనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న అభిషేక్‌ కర్మాన్‌ఘాట్‌ అంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. (Abhishek Sharma Visits Karmangahat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2026 at 9:48 PM IST

1 Min Read
Choose ETV Bharat