స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు
CM Chandrababu Swachh Andhra Swarnandhra Program at Palnadu District : పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఘన వ్యర్ధాల సేకరణ కోసం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజా వేదిక వద్ద స్టాళ్లను సీఎం పరిశీలించారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 7:48 PM IST

