చేపలు కొని గరిటె తిప్పిన సీఎం - మత్స్యకార కుటుంబంతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు కొనుగోలు చేశారు. అనంతరం మత్స్యకారుడు తానంగారి గిరిబాబు ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో చేపల కూర వండుతుండగా ముఖ్యమంత్రి కూడా కాసేపు గరిటె తిప్పారు. ఆ తర్వాత గిరిబాబు కుటుంబంతో కలిసి భోజనం చేశారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 19, 2026 at 10:36 PM IST

