ఏరువాక పౌర్ణమి - రాష్ట్రంలో పండుగ వాతావరణం
Eruvaka Pournami: ఏరువాక పౌర్ణమి సందర్భంగా పల్లెటూళ్లలో పండగ వాతావరణం నెలకొంది. కొండంత ఆశ, గుండె నిండా ధైర్యంతో రైతన్నలు నాగలి పట్టారు. పొలంలోకి దిగి దుక్కి దున్నారు. అనేకచోట్ల ప్రజాప్రతినిధులు కూడా భూమాతకు పూజలు చేసి రైతులతో కలిసి విత్తనాలు చల్లారు. ప్రతి రైతన్న ఇల్లూ వెలుగులతో నిండాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 29, 2026 at 7:06 PM IST

