రైలు ప్రయాణం పెట్టుకున్నారా? - భారీగా రైళ్ల దారి మళ్లింపు, వేళల్లో మార్పులు!
సెంట్రల్ రైల్వే పరిధిలోని ఇంటర్ లాకింగ్ పనులు - ప్రకటించిన జాబితా ఇదే

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 1, 2026 at 12:09 PM IST
TRAIN TIMINGS AND CANCELLED TRAINS : సెంట్రల్ రైల్వే పరిధిలోని పూణే-హడప్సర్ యార్డుల్లో 3వ లైన్ ఏర్పాటుకు సంబంధించిన 'నాన్-ఇంటర్‌లాకింగ్' పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించారు. మరికొన్నింటి ప్రయాణ వేళల్లో మార్పులతో పాటు మరికొన్ని రైళ్ల గమ్యస్థానాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆయా వివరాలను వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిందిగా సూచించింది.
- దారి మళ్లించిన రైళ్ల జాబితా, ప్రయాణ తేదీలు
రైలు నంబర్ 11302 : KSR బెంగళూరు సిటీ – ముంబై CSM టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 22న సోలాపూర్–కుర్దువాడి–మిరాజ్ జంక్షన్–సతారా రైల్వే స్టేషన్–పూణే మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 22159 : ముంబై CSM టెర్మినస్ - MGR చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 19 నుంచి 23.09.2026 వరకు, తిరిగి అక్టోబర్ 4న కళ్యాణ్–ఇగత్‌పురి–మన్మాడ్–దౌండ్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 11019 : ముంబై CSM టెర్మినస్ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 20న పూణే–సతారా రైల్వే స్టేషన్–మిరాజ్ జంక్షన్–పంధర్పూర్–కుర్దువాడి–సోలాపూర్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 16340 : నాగర్‌కోయిల్ – ముంబై LTT ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 22, అక్టోబర్ 2న సోలాపూర్–కుర్దువాడి–దౌండ్–అహల్యానగర్–మన్మాడ్–నాసిక్–కళ్యాణ్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 12164 : MGR చెన్నై సెంట్రల్ - ముంబై LTT ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 2, 3న సోలాపూర్–దౌండ్–అహల్యానగర్–మన్మాడ్–ఇగత్‌పురి–కళ్యాణ్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 22143 : ముంబై CSM టెర్మినస్ - బీదర్ ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 3న పూణే–సతారా రైల్వే స్టేషన్–మిరాజ్ జంక్షన్–పంధర్పూర్–కుర్దువాడి–సోలాపూర్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 22718 : సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 3న సోలాపూర్–కుర్దువాడి–మిరాజ్ జంక్షన్–సతారా రైల్వే స్టేషన్–పూణే మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 11013 : ముంబై LTT - కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 3న పూణే-సతారా రైల్వేస్టేషన్-మిరాజ్ జంక్షన్-పంధర్పూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 16332 : తిరువనంతపురం Ctrl - ముంబై LTT ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 3న దౌండ్- అహల్యానగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కల్యాణ్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 17222 : ముంబై LTT - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 20న పూణే-సతారా రైల్వేస్టేషన్-మిరాజ్ జంక్షన్-పంధర్పూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 11014 : కోయంబత్తూర్ - ముంబై LTT ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 3న దౌండ్- అహల్యానగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కల్యాణ్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 18519 : విశాఖపట్నం - ముంబై LTT ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 2న దౌండ్- అహల్యానగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కల్యాణ్ మీదుగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 18520 : ముంబై LTT - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 4న కళ్యాణ్-ఇగత్‌పురి-మన్మాడ్- అహల్యానగర్-దౌండ్ మీదుగా ప్రయాణిస్తుంది.
- గమ్యస్థానం కుదించిన రైళ్ల జాబితా
రైలు నంబర్ 11302 : KSR బెంగళూరు సిటీ – ముంబై CSM టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 3న సోలాపూర్ వరకే వెళ్తుంది.
రైలు నంబర్ 11301 : ముంబై CSM టెర్మినస్ – KSR బెంగళూరు సిటీ ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 4న సోలాపూర్ నుంచి బయల్దేరుతుంది.
రైలు నంబర్ 17014 : కాజీపేట – హడప్సర్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 19, 21, 24, 26, 28, అక్టోబర్ 3న దౌండ్ స్టేషన్ వరకు, అక్టోబర్ 3 న కుర్దువాడి స్టేషన్ వరకు ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 17013 : హడప్సర్ – కాజీపేట ఎక్స్‌ప్రెస్
సెప్టంబర్ 20, 22, 25, 27, 29, అక్టోబర్ 2 దౌండ్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది
అక్టోబర్ 4న కుర్దువాడి స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది
- వేళలు, ప్రయాణ సమయంలో మార్పులు చేయనున్న రైళ్ల జాబితా
రైలు నంబర్ 16340 : నాగర్‌కోయిల్ - ముంబై LTT ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 18, 21, 23, 25, 28, 29, 30
మార్గం : పటాస్ – ఉరులి
రైలు నంబర్ 16332 : తిరువనంతపురం సెంట్రల్ – ముంబై LTT ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 19, 26
మార్గం : పటాస్ – ఉరులి
రైలు నంబర్ 16352 నాగర్‌కోయిల్ - ముంబై LTT ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 20, 24, 27, అక్టోబర్ 1
మార్గం : పటాస్ – ఉరులి
రైలు నంబర్ 11302 : KSR బెంగళూరు సిటీ – ముంబై CSM టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 18, నుంచి 21 వరకు, 23, 29, నుంచి అక్టోబర్ 2 వరకు
మార్గం : పటాస్ – ఉరులి
రైలు నంబర్ 22159 : ముంబై CSM టెర్మినస్ - MGR చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు
మార్గం : చింఛ్వాడ్ - ఖడ్కీ
రైలు నంబర్ 11019 : ముంబై CSM టెర్మినస్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 19, 21, 22, 23, అక్టోబర్ 3, 4 వరకు
మార్గం : చింఛ్వాడ్ - ఖడ్కీ
రైలు నంబర్ 22732 : ముంబై CSM టెర్మినస్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 19, 21 నుంచి 23, అక్టోబర్ 3,4
మార్గం : చింఛ్వాడ్ - ఖడ్కీ
రైలు నంబర్ 20953 : MGR చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 20
మార్గం : పటాస్ - ఉరులి విభాగంలో 1.20గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 22179 : ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - MGR చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 21న
మార్గం : చింఛ్వాడ్ - ఖడ్కీ విభాగంలో 45 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 11017 : ముంబై LTT - కరైకాల్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 19, అక్టోబర్ 3
మార్గం : చింఛ్వాడ్ - ఖడ్కీ
రైలు నంబర్ 22101 : ముంబై LTT - మదురై ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 23
మార్గం : చింఛ్వాడ్ - ఖడ్కీ విభాగంలో 1.15గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 22102 : మదురై – ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 18, అక్టోబర్ 2
మార్గం : పటాస్ – ఉరులి
రైలు నంబర్ 11410 : నిజామాబాద్ – పూణే ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 2
మార్గం : పటాస్ – ఉరులి విభాగంలో 1.30గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 20668 : జైపూర్ – యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 3
మార్గం : చించ్‌వాడ్ – ఖడ్కీ విభాగంలో 30 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 11406 : అమరావతి – పూణే ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 19, 21
మార్గం : దౌండ్ – ఉరులి
రైలు నంబర్ 17613 : పన్వేల్ – హెచ్.ఎస్.నాందేడ్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 20, అక్టోబర్ 4
మార్గం : చించ్‌వాడ్ – ఖడ్కీ
రైలు నంబర్ 11018 : కారైకాల్ – ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 21
మార్గం : దౌండ్ విభాగంలో 1.40గంటల పాటు ఆలస్యంగా ప్రయాణిస్తుంది.
రైలు నంబర్ 11410 : నిజామాబాద్ – పూణే ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 22
మార్గం : పటాస్ – ఉరులి విభాగంలో 1.30గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుంది.
- రీ షెడ్యూల్ చేసిన రైళ్ల జాబితా
రైలు నంబర్ 22732 ముంబై CSM టెర్మినస్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 20న ముంబై CSM టెర్మినస్ నుంచి 2 గంటలు ఆలస్యంగా, సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది.
రైలు నంబర్ 11406 అమరావతి – పూణే ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 3న అమరావతి నుంచి 3గంటలు ఆలస్యంగా రాత్రి 10.50గంటలకు బయల్దేరుతుంది.
రైలు నంబర్ 17222 ముంబై LTT - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 4న ముంబై LTT నుంచి నిర్ణీత సమయానికి బదులు 2గంటలు ఆలస్యంగా 3.15గంటలకు బయల్దేరుతుంది.
ఇవి చదవండి !

